Railway NTPC Vacancy Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 11,558 NTPC Jobs కోసం Railway NTPC Vacancy Out 2024 విడుదల చేశారు.
20 ఉద్యోగాల్లో గ్రాడ్యుయేట్స్ మరియు అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునే విధంగా ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి షార్ట్ నోటీస్ అయితే అఫీషియల్ గా విడుదలైంది. ఫుల్ నోటిఫికేషన్ సెప్టెంబర్ 10th Official విడుదలవుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Railway NTPC Vacancy Out 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు.. ప్రతి సంవత్సరం మనకి RRB నుండి ఈ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా భారీ మొత్తంలో వేకెన్సీస్ తో నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Railway NTPC Vacancy Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,558 NTPC Jobs ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఈ పోస్టులను Post Wise, Category Wise మరియు Zone Wise Vacancies కూడా ఫుల్ నోటిఫికేషన్ లో మీకు PDF రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది.
POST NAME | VACANCIES |
Goods Train Manager | 3144 |
Station Master | 994 |
Chief Comm. cum Ticket Supervisor | 1736 |
Jr. Accounts Asstt. cum Typist | 1507 |
Sr. Clerk Cum Typist | 732 |
TOTAL | 8113 |
ఈ నోటిఫికేషన్ ద్వారా బట్టి చేస్తున్నటువంటి పోస్టుల విషయానికి వచ్చినట్లయితే Clerk, Typist, Station Master, Supervisor, etc. అనే పోస్టులు అనేవి ఉన్నాయి. Breakup Vacancies మీకు ఫుల్ నోటిఫికేషన్లు లభిస్తుంది.
POST NAME | VACANCIES |
Accounts Clerk Cum టైపిస్ట్ | 361 |
Comm. Cum టికెట్ క్లర్క్ | 2022 |
Jr. Clerk Cum టైపిస్ట్ | 990 |
Train క్లర్క్ | 72 |
TOTAL | 3445 |
మెట్రో రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
ఫుడ్ సంస్ధ లో 10th Pass జాబ్స్
ఆంధ్రా బ్యాంకు UBI లో 500 జాబ్స్
నీటి పారుదల శాఖ లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 36 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
ఈ వయసు అనేది మీకు 1st Jan, 2025 నాటికి సరిగ్గా సరిపోవు.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10+2 Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
UR, OBC, EWS – Rs 500/-
SC, ST, ESM, EBC, PWD, and Female – Rs 250/-
మీరు ఈ ఉద్యోగాలకి CBT 1 పరీక్ష రాసిన తర్వాత FEE REFUND అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ Railway NTPC Vacancy Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే
UG – Sep 21st . నుండి Oct 20th వరకు అప్లై చేయవచ్చు.
Graduates – 14th Sep నుండి 13th Oct వరకు అప్లై చేయండి.
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.
- CBT Tier 1 & 2
- Skill Test
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- మెడికల్ పరీక్ష
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు ఫుల్ నోటిఫికేషన్ లో దీని యొక్క సిలబస్ అనేది లభిస్తుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.