Railway SECR Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 977 Jobs కోసం Railway SECR Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Railway SECR Notification 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Railway SECR Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 977 ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
TS Inter Supplementary Exams 2024
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 15 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th/ 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 17,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Railway SECR Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే April 10th to May 9th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన 10th/ 10+2 Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
How to apply those jobs
God job
nice bojs
Rakesh
Hlo sir
10th pass
Ee jobs anevi ma lanti variki use avuthudhi ani
I need this job this job is very important in my life so give this job
I need this job so give this job this job is very important in my life
I want this job I am Muslim
Hi sir I am mahesh
I want become a railway officer
Iam become a railway officer
Iam become a railway employee
Job