Railway SER Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway South Eastern Railway నుండి 49 Group C & Group D జాబ్స్ కోసం Railway SER Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Railway SER Notification 2024 జాబ్ మనకి Railway South Eastern Railway నుండి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Railway SER Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 49 Group C & Group D ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ Railway SER Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 20th July to 19th August మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
మెట్రో రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.
👉Exam Dates:
Exam Dates అనేవి ఈ సంస్ద ఇవలేదు.
👉Apply Process:
Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ని మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చెక్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Nice
My name is Susmitha my qualification is inter
Yes
Need a job
I’m Kishore
This job is interested
I want to this job sir please
I want job sir
Age:17
Qualification:10th pass
Assalamualaikum warehmatuhhahi wabarakatuhu
.I’m in need sir I want job.. I have best qualification also..
I want job sir pls
I want this job im pursuing degree final year
Hi sir
How can I apply this job ?
I need this job respected Sir
Respected sir, my name is kusuma ,10th studied in A.P Residencial school kavur ,please give me opurunity for this job.
Thank
Assalamualaikum warehmatuhhahi wabarakatuhu
.I’m in need sir I want job.. I have best qualification also..
Hi sir
I want to this job sir please
Please give me
Govt railway gob