Rain in 1 Hour:
Rain in 1 Hour: వేసవికాలంలో కూడా వర్షపాతం నమోదు అవుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా తెలంగాణలోని పలు జిల్లాలలో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియచేయడం జరిగింది. వర్షపాతాలు ఎక్కడెక్కడ నమోదు అవుతాయో ఒకసారి మనం గమనిద్దాం.
Rain in 1 Hour Details – హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసిన వివరాల ప్రకారం ఈరోజు పలు జిల్లాలలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహానగరంలో నిన్న ఏ విధంగా అయితే భారీ వర్షాలు వల్ల రోడ్లు జలమయమయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై ట్రాఫిక్ జామ్ వచ్చిందో అదే తరహాలో ఈ రోజు కూడా మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. నిన్న ఏ విధంగా అయితే సాయంత్రం చేసి వాన కురిసిందో అదే విధంగా కొన్ని ప్రాంతాలు కచ్చితంగా జలదిగ్బంధం అయ్యే అవకాశం ఉంది.
Rain in 1 Hour Areas – ఈరోజు సాయంత్రం వర్షాలు నమోదు అయ్యే ప్రాంతాలు వివరాలు చూసినట్లయితే Hyderabad, RR, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట,ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం జిల్లాలలో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ప్రజలందరూ ఈరోజు ఉదయం నుంచి ఒక్క పూతతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ వర్షాలు కొందరికి ఉపశమనం కలిగిస్తే మరికొందరికి మాత్రం ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి. రైతులకు కొంతమంది మాత్రం వారి వేసిన పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని వాపోతున్నారు. పామాయిల్ వేసిన వారికి మాత్రం ఈ వర్షాలు చాలా ఉపయోగపడతాయి.
ఏప్రిల్ 21st లోగా బడి పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.