నిరుద్యోగులకు రూ. 4 లక్షల లోన్ | Rajiv Yuva Vikasam Scheme Loans 2025 | TS subsidy loans 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Rajiv Yuva Vikasam Scheme Loans 2025:

Hai Friends… TS రాష్ట్రంలో Rajiv Yuva Vikasam Scheme Loans 2025 అధికారిక ప్రక్కన వచ్చింది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఈ యొక్క LOANS ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్స్ కి ఎలాగా అప్లై చేయాలో క్రిందని చూడండి.

Rajiv Yuva Vikasam Scheme Loans 2025

Join Our Telegram Group

👉TS నిరుద్యోగులకు 4 లక్షల లోన్:

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు అనేవి కల్పించాలి అనే ఉద్దేశంతో కొత్తగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.

 ఈ Loans Scheme ద్వారా నిరుద్యోగులకు 4 లక్షల వరకు LOANS (Rajiv Yuva Vikasam Scheme Loans 2025) అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 80% సబ్సిడీ కూడా ఉంటుంది.

👉Loans ఎందుకు ఇస్తున్నారు:

ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ కార్పొరేషన్ల సహాయ సహకారాలతో ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరిగింది.. అర్హులైన అభ్యర్థులు APRIL 5th  తేదీలోగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి ఈ పథకం ద్వారా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తుంది.

👉LOANS సబ్సిడీ ఎంత ఉంటుంది:

అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క దరఖాస్తులు పరిశీలించి JUNE 2nd తేదీన మీకు Loans (Rajiv Yuva Vikasam Scheme Loans 2025) అనేవి మంజూరు చేయడం జరుగుతుంది.

 అభ్యర్థులను మూడు క్యాటగిరీలుగా విభజించనున్నారు.

 కేటగిరి 1 – 1 లక్ష వరకు రుణం మంజూరు చేసి 80% సబ్సిడీ ఇస్తారు

క్యాటగిరి 2 –  2 లక్షల వరకు రుణం ఇచ్చి 70% రాయితీ ఇస్తారు

క్యాటగిరీ 3 – 3 లక్షల వరకు రుణం ఇచ్చి 60% రాయితీ ఇస్తారు

గరిష్టంగా మనకి 4 లక్షల వరకు Loans అనేది మంజూరు చేయడం జరుగుతుంది.

AP లో 16,347 Govt జాబ్స్

👉Loans అప్లై చేయడానికి ఏమి కావాలి?

  1. అభ్యర్థుల ఆధార కార్డు
  2.  ఆహార భద్రత కార్డు
  3. కులం సర్టిఫికెట్
  4.  ఆదాయ ధ్రువీకరణ పత్రం

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!