Ration Card News:
Ration Card News: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. జూన్ నెల నుంచి మీకు కొత్తగా మరొక వస్తువు కూడా యాడ్ చేసి ఉచితంగా ఇస్తున్నారు. కందిపప్పు బియ్యం పంచదార గోధుమపిండితో పాటు అదనంగా రాగులు కూడా ఉచితంగా ఇస్తారు. అయితే బియ్యం కి బదులుగా రాగుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉన్నట్లయితే మీరు పొందవచ్చు.
Ration Card News – మీకు రైస్ కార్డు ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ వచ్చింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉన్న వారందరికీ ప్రతినెల కూడా బియ్యం పంచదార గోధుమపిండి కందిపప్పు తో పాటుగా తృణధాన్యాలను కూడా ఇచ్చేవారు. అయితే ఇప్పుడొచ్చే జూన్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాగులు పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ కూడా స్టార్ట్ చేసింది. రైస్ కార్డు ఉన్నవారందరికీ కూడా రేషన్ బియ్యానికి బదులుగా ఉచితంగానే మీ అందరికీ కూడా రాగులు అనే తృణధాన్యాలు కూడా ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Ration Card News – Details:: ప్రతి నెల కూడా మీకు రాగులు ఏ విధంగా ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాం.. మీరు 20 కేజీల బియ్యం తీసుకునే కుటుంబం అయినట్లయితే కనుక మీకు ఒకవేళ రెండు కేజీలు రాగులు కావాలి అని అనుకుంటే, మీకు ఇచ్చేటటువంటి బియ్యం ప్లేస్ లో మీకు రాగులు ఇచ్చే ప్లాన్ వేశారు. ఈ విధంగా చూసినట్లయితే కనుక ఒక సంవత్సరానికి 25 వేల మెట్రో టన్నుల వరకు రాగులు అనేవి అవసరం పడతాయి. సంబంధించిన టెండర్ నోటిఫికేషను కూడా జారీ చేశారు. అయితే ఇప్పుడు వచ్చే జూన్ నెల నుంచి మీకు ఈ రాకులను కూడా ఎవడు జరుగుతుంది.
After Inter Entrance Exam Guide
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ నెలలో కందిపప్పు అరకొరగా ఇవ్వడం జరిగింది.. బియ్యం పంచదార మాత్రమే పూర్తిస్తాయో ఇవ్వడం జరిగింది.. గత రెండు నుంచి మూడు నెలలు క్రితం వరకు కూడా కందిపప్పు పంపిణీ నిలిచిపోయాయి. అయితే కందిపప్పు అనేది మార్చిలో ఇస్తామని అనుకున్నారు కానీ ఏప్రిల్ లో కందిపప్పు ఇస్తారని లబ్ధిదారులు కూడా అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో కందిపప్పు అనేది రాలేదని సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం కందిపప్పు అనేది బయట షాపుల్లో కిలో 120 రూపాయల నుంచి 180 రూపాయలు వరకు ధర అనేది ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం రేషన్ ద్వారా కందిపప్పు సరఫరా చేయకపోవడంతో చాలామంది నిరుపేదలందరూ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో. అయితే కందిపప్పు అనేది కొన్ని నెలలుగా ఇవ్వట్లేదు కాబట్టి ప్రజలందరూ చాలా ఇబ్బందులుగా ఉన్నారు. బయట అంత డబ్బులు పెట్టి కొండే అంతస్తు మత కూడా లేదని ..వచ్చే నెల నుంచి రాగులు ఇవ్వడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.