Ration Dealer Jobs:
Ration Dealer Jobs: జిల్లాలోని చౌకదారుల డీలర్ల భారతికి ఈ నెలనా 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ఏప్రిల్ 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు టైం ఉంది. మార్చి 28వ తేదీన 68 డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి 26 డీలర్ల ఖాళీలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కూడా ఆర్టీవో మహేశ్వర్ తెలిపారు.
పదవ తరగతి కనీస విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.. చౌక ధరల దుకాణం పరిధిలో నివాసం ఉండాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ప్రజా పంపిణీ వ్యవస్థా అధికారులకు దగ్గర బంధువు అయినట్లయితే మీకు ఉద్యోగం అనేది ఎవరు కాబట్టి అటువంటివారు అప్లై చేయకూడదు.. దీనికి సెలక్షన్లో భాగంగా మీకు మే 15వ తేదీన రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. అందులో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే 1:5 నిష్పత్తి మేరకు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఈ ఇంటర్ అనేది మే 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఆర్టీవో ఆఫీస్ లో నిర్వహిస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.