RBI లో Grade B జాబ్స్ | RBI Grade B Officer Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RBI Grade B Officer Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Reserve Bank of India నుండి 94 Grade B Officer జాబ్స్ కోసం RBI Grade B Officer Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ RBI Grade B Officer Jobs 2024 జాబ్ మనకి Reserve Bank of India నుండి విడుదల చేశారు.

RBI Grade B Officer Jobs 2024

👉 Vacancies:

ఈ RBI Grade B Officer Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా 94 Grade B Officer ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు చాలా అంటే చాలా తక్కువ పోటీ అనేది ఉంటుంది. అంతేకాకుండా మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ పోస్టింగ్ కాబట్టి చాలా మంచి జీతాలు కూడా ఏ సంస్థ వరకు చెల్లించడం జరుగుతుంది.

Wing Assistant Recruitment 2024

విద్యుత్ సబ్ స్టేషన్ లో Govt జాబ్స్

ఫుడ్ సంస్ధ లో పరీక్ష లేకుండా జాబ్స్

2006 పోస్టులకు SSC నోటిఫికేషన్

👉 Age:

ఈ RBI Grade B Officer Jobs 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 ఉంటే సరిపోతుంది. 

ఇది మీకు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కాబట్టి మీకు ఉద్యోగ భద్రత కూడా లభిస్తుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం RBI Grade B Officer Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online / Offline Exam Interview పెట్టి సెలక్షన్ చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆగస్టు 16 వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంది కాబట్టి ఇంకా ఎవరైతే కాండిడేట్స్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయలేదు ఇమీడియట్గా మీరు వెంటనే చివరి తేదీలోపు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.

👉 Important Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 25th July to 16th August వరకు అవకాశం ఉంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Exam Dates ఇంకా ఇవ్వలేదు త్వరలో ఇస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు మీకు సిలబస్ ను నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

Full Notification

Official Notification – Short

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!