RBI JE Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన RBI నుండి Junior Engineers (Civil/Electrical) జాబ్స్ కోసం RBI JE Notification 2025 విడుదల చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి Official గా Junior Engineers (Civil/Electrical) అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఎలక్షన్లో మీకు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ CBT మరియు లాంగ్వేజ్ ప్రొఫెన్సీ టెస్ట్ LPT నిర్వహించి జాబ్ సెలక్షన్ చేస్తారు. జనవరి 20 వరకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఫిబ్రవరి 8వ తేదీన మీకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు. Age 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. Diploma / BTECH అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హులే.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ RBI JE Notification 2025 జాబ్ మనకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా – RBI సంస్థ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ.
10th అర్హతతో రైల్వే లో 32,438 జాబ్స్
ఫుడ్ Dept. లో కొత్త Govt జాబ్స్
👉 Age:
ఈ RBI JE Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 20 – 30 మధ్య కలిగి ఉన్న మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ RBI JE Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి Diploma / BTech అర్హత ఉంటే సరిపోతుంది.
Junior Engineer (Civil): అభ్యర్థులు కనీసం 65% మార్కులు లేదా తత్సమానంతో గుర్తింపు పొందిన సంస్థ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం డిప్లొమా కలిగి ఉండాలి. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Junior Engineer (Electrical): అభ్యర్థులు కనీసం 65% మార్కులతో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని కలిగి ఉండాలి.
అభ్యర్థులు డిప్లొమా హోల్డర్లకు సంబంధిత రంగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం లేదా డిగ్రీ హోల్డర్లకు 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
👉Salary:
మీరు RBI JE Notification 2025 ఉద్యోగంలో చేరగానే 65,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Fee:
మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు ఎన్ని విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
General/ OBC/ EWS – 450/-
SC/ ST/ PwBD/ Ex-Servicemen – 50/-
👉Selection Process:
దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ కూడా ముందు మీకు CBT పరీక్ష – Feb 8th, 2025 నిర్వహిస్తారు ఆ తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫెషన్షి టెస్ట్ నిర్వహించి తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
CBT Exam – Reasoning, English Language, General Awareness, and Professional Knowledge
👉Apply Process:
ఈ RBI సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
https://rbi.org.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి
Opportunities అనే సెక్షన్లోకి వెళ్లి Junior Engineer Recruitment 2024 మీద క్లిక్ చేయాలి
మీ యొక్క మరియు ఫోటో దానితో పాటు సైన్ అప్లోడ్ చేయాలి
అప్లికేషన్ ఫీజు అనేది మీ కేటగిరి ని బేస్ చేసుకొని పే చేయాలి
అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.