10th చాలు Clerk జాబ్స్ | Record Clerk Jobs 2025 | Latest Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Record Clerk Jobs 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన NORTH EASTERN INDIRA GANDHI REGIONAL INSTITUTE OF HEALTH & MEDICAL SCIENCES నుండి Record Clerk ,Security guard Jobs కోసం Record Clerk Jobs 2025 విడుదల చేశారు.

Record Clerk Jobs 2025

NORTH EASTERN INDIRA GANDHI REGIONAL INSTITUTE OF HEALTH & MEDICAL SCIENCES నుండి Record Clerk ,Security guard Jobs కోసం ఇప్పుడే మనకి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చింది.. నీ జాబ్స్ కి చీరకనే మీకు 35 వేలకు పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.. సెలక్షన్ లో భాగంగా రాత పరీక్ష ఉంటుంది. దానిలో క్వాలిఫై అయితే జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకి 10వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వారందరూ కూడా అర్హులు. ఏ జాబ్స్ కి మీరు ఏప్రిల్ 20 వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Record Clerk Jobs 2025 జాబ్ మనకి NORTH EASTERN INDIRA GANDHI REGIONAL INSTITUTE OF HEALTH & MEDICAL SCIENCES పనికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి మనకి పర్మినెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Record Clerk Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Record Clerk ,Security guard అనే పోస్టులను విడుదల చేయడం జరిగింది.

AP 341 Medical College Jobs

iphone 17: ఐఫోన్ లో పెను మార్పులు కొత్త మోడల్ ఫీచర్లు, లాంచ్ డేట్, ధర లింక్..

 10th,12th పరీక్ష రాసినవారికి షాక్ 100% వచ్చినా Fail

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలంటే కనీసం మీ దగ్గర పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యా ఉన్నట్లయితే వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

రికార్డు క్లర్క్ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫీజు మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది వాటి వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది గమనించండి.

👉Important Dates:

ఈ Record Clerk Jobs 2025 ఉద్యోగాలకు అప్లికేషన్స్ అనేవి April 20th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

👉Selection Process:

సెలక్షన్లో భాగంగా మీకు ముందు పరీక్ష ఉంటుంది. పరీక్షలో క్వాలిఫై అయిన వారందరికీ కూడా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!