Reliance Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Reliance నుండి RIL – Graduate Engineer Trainee (GET) Program – 2025 జాబ్స్ కోసం Reliance Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Reliance Jobs 2024 జాబ్ మనకి Reliance సంస్థ నుంచి విడుదల చేశారు.
Google లో 18 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్
👉 Age:
ఈ Reliance Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్.
👉Education Qualifications:
ఈ Reliance Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విద్యార్హతలు ఉన్న పర్వాలేదు.
👉Salary:
మీరు Reliance Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.
👉Responsibilities:
- అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు వారు అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి.
ఏదైనా రూపంలో ప్రచారం చేయడం అనర్హతకు దారి తీస్తుంది.
ఎంపిక చేయబడిన అభ్యర్థులు RIL యొక్క అవసరాలకు అనుగుణంగా ఏదైనా ప్రదేశంలో ఉంచబడవచ్చు.
👉Requirements:
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- అభ్యర్థి RIL అభ్యర్థించిన విధంగా ఏ దశలోనైనా అర్హత ప్రమాణాల ప్రకారం చెల్లుబాటు అయ్యే మరియు అసలైన పత్రాలను అందించడం.
- అందించిన వివరాలు మోసపూరితమైనవి అని తేలితే, అభ్యర్థిని ఏ దశలోనైనా తిరస్కరించే హక్కు RILకి ఉంది.
- చేరడానికి ముందు నిర్వహించబడే PEM పరీక్షను క్లియర్ చేస్తున్న అభ్యర్థి.
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.