RITES Job Vacancy Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైలు ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) నుండి ఇంజనీర్ జాబ్స్ కోసం RITES Job Vacancy Out 2024 విడుదల చేశారు.
రైలు ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) నుండి మనకి అధికారికంగా 60 అసిస్టెంట్ హైవే ఇంజనీర్, అసిస్టెంట్ బ్రిడ్జి/ స్ట్రక్చర్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 60 పోస్టులు ఉన్నాయి. డిప్లమో లేదా డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తూనే అవకాశం ఉంటుంది. 37 వేల నుంచి జీతాలు స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. గరిష్టంగా 40 సంవత్సరాలు వరకు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ Walk – in ఇంటర్వ్యూ ద్వారా మీకు జాబ్ లోకి Select చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ RITES Job Vacancy Out 2024 జాబ్ మనకి రైలు ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) నుండి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ RITES Job Vacancy Out 2024 నోటిఫికేషన్ ద్వారా 60 అసిస్టెంట్ హైవే ఇంజనీర్, అసిస్టెంట్ బ్రిడ్జి/ స్ట్రక్చర్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
S.No | Post Name | Vacancies |
1 | అసిస్టెంట్ హైవే ఇంజనీర్ | 34 |
2 | అసిస్టెంట్ బ్రిడ్జ్/ సెక్టార్ ఇంజనీర్ | 06 |
3 | క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ | 20 |
TSRTC లో 1201 పోస్టులకు నోటిఫికేషన్
👉 Age:
ఈ RITES Job Vacancy Out 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం RITES Job Vacancy Out 2024 ఉద్యోగాలకు సంబంధించి Diploma / Degree అర్హత ఉంటే సరిపోతుంది.
S.No | Post Name | Qualification |
1 | అసిస్టెంట్ హైవే ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ/ బ్యాచులర్స్ డిగ్రీ/ డిప్లమా |
2 | అసిస్టెంట్ బ్రిడ్జ్/ సెక్టార్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ/ బ్యాచులర్స్ డిగ్రీ/ డిప్లమా |
3 | క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ/ బ్యాచులర్స్ డిగ్రీ/ డిప్లమా |
👉Salary:
మాస్టర్స్ డిగ్రీ మరియు డిగ్రీ అభ్యర్థులకు సంబంధించి నెలకు Rs 46,417/-
డిప్లమో అభ్యర్థులకు సంబంధించి నెలకు 37.667/-
👉Application Fee:
మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది ఈ సంస్థ వారు ఇవ్వలేదు కాబట్టి మీరు ఉచితంగానే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Important Dates:
ఈ RITES Job Vacancy Out 2024 ఉద్యోగాలకు మీరు Dec 06th వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
వాకింగ్ ఇంటర్వ్యూ అనేది Dec 2nd to Dec 6th వరకు నిర్వహించడం జరుగుతుంది.
👉Selection Process:
రైట్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు మీకు ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా కేవలం మీకు డైరెక్ట్ గా Walk-in ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ చేస్తారు.
ఇంటర్ అనేది మీకు క్రింద ఇచ్చినటువంటి అడ్రస్ లో జరుగుతుంది గమనించండి.
- RITES Ltd., Shikhar, Plot 1, Leisure Valley, RITES Bhawan, Near IFFCO chowk Metro Station, Sector 29, Gurugram, 122001, Haryana
- RITES Ltd. NEDFI House, 4th Floor, Ganeshguri, Dispur, Guwahati-781006, Assam
- RITES OJAS BHAWAN, 12th floor, BLOCK- DJ/20 , Action Area -1D, New Town , Kolkata-700156, (Landmark : Beside New Town police Station)
👉Apply Process:
Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
RITES సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Careers అనే ఆప్షన్ లోకి వెళ్లి Online Registration ఆప్షన్నుసెలెక్ట్ చేయాలి.
మీకు నచ్చిన ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫీల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Complete in degree
Degree completed
Degree completed r maheshwari
Railway recruitment interested candidate.