రైల్వే లో 8113 TC జాబ్స్ భర్తీ | RRB NTPC Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB NTPC Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన (RRB) The Railway Non-Technical Popular Categories (NTPC) నుండి 8113 Jobs కోసం RRB NTPC Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ RRB NTPC Recruitment 2024 జాబ్ మనకి The Railway Non-Technical Popular Categories (NTPC) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ RRB NTPC Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8113 Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

AP 447 Job Mela Out 2024

AP మంత్రుల పేషిలలో Govt జాబ్స్

TCS Codevita Recruitment 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 36 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి వివిధ Any Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.

RRB NTPC Recruitment 2024

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

General, EWS, and OBC – Rs. 500/-

SC, ST, ESM, EBC, PWD, and Female candidates – Rs. 250/-.

👉Important Dates:

ఈ RRB NTPC Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 14th September – 13th Oct మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

CBT రాత పరీక్ష (టైర్-1 మరియు టైర్-2)
నైపుణ్య పరీక్ష (పోస్ట్ అవసరం ప్రకారం)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్ష

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష Dates ఇంకా వీరు ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష సిలబస్ మీకు దిని ఫుల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!