RRC Jabalpur Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నుండి 3,317 Apprenticeship Jobs కోసం RRC Jabalpur Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ RRC Jabalpur Notification 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ RRC Jabalpur Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,317 Apprenticeship Jobs Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
కరెంట్ సబ్ స్టేషన్ లో 279 GOVT జాబ్స్
10th అర్హత తో 5,000 జాబ్స్ భర్తీ
IOCL లో 400 Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 15 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి వివిధ 12th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 20,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ RRC Jabalpur Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 5th August to 4th September మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Online / Offline Exam లేకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని మెరిట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Online / Offline Exam లేకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని మెరిట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష సిలబస్ ఇవ్వలేదు కేవలం మెరిట్ చూస్తారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Hii
M పవన్ మధు కృష్ణ S/OMoaboyena Rangarao 1-25A Telugupeta panyam panem Bus Stand Kurnool Andhra pradesh-518112 –9542349493
Best job in railway