రైల్వే లో 1104 పోస్టులు భర్తీ | RRC Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 1,104 Jobs కోసం RRC Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ RRC Recruitment 2024 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) RRC Notification 2024 ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

RRC Recruitment 2024

👉 Vacancies:

ఈ RRC Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,104 Apprentice Jobs ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

1526 పోస్టులకు Govt జాబ్స్

Inter అర్హతతో JIO లో WFH జాబ్స్

వ్యవసాయ శాఖలో Govt జాబ్స్

48 గంటలలో WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం RRC Recruitment 2024 Jobs కు సంబంధించి 10th / 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 20,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ RRC Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 12th June to 11th July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ  వారు  Online / Offline Exam ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు పరీక్షా తేదీలు ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి ఈ సంస్థ  వారు  ఫుల్ నోటిఫికేషన్ లో సిలబస్ ఇచ్చారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

9 thoughts on “రైల్వే లో 1104 పోస్టులు భర్తీ | RRC Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!