రైల్వేలో 2438 Govt జాబ్స్ విడుదల | RRC SR Notification 2024 | Latest Railway Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC SR Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Railway Recruitment Cell (RRC), Southern Railway (SR) నుండి 2424 జాబ్స్ కోసం RRC SR Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ RRC SR Notification 2024 జాబ్ మనకి Railway Recruitment Cell (RRC), Southern Railway (SR) నుండి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ RRC SR Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 2438 ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

RRC SR Notification 2024

DRDO లో అధికారి జాబ్స్

మెట్రో రైల్వేలో Govt జాబ్స్ విడుదల

ప్రభుత్వ స్కూల్స్ లో వార్డెన్ జాబ్స్

గుమస్తా Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 15 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 10 + 2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ RRC SR Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 22nd July to 12th Aug మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు. సో Exam Dates అనేవి ఈ సంస్ద ఇవలేదు.

👉Apply Process: 

Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

👉Exam Syllabus:

రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Merit Marks ద్వారా సెలక్షన్ చేస్తారు.

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

10 thoughts on “రైల్వేలో 2438 Govt జాబ్స్ విడుదల | RRC SR Notification 2024 | Latest Railway Jobs”

Leave a Comment

error: Content is protected !!