Sainik School LDC Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Sainik School Sambalpur నుండి LDC, PGT, Matron Jobs కోసం Sainik School LDC Notification 2025 విడుదల చేశారు.
Sainik School Sambalpur నుండి LDC, PGT, Matron Jobs కోసం ఇప్పుడే కొత్త నోటిఫికేషన్ వచ్చింది.. ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ జాబ్స్. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు.. పురుషులు మరియు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి వివిధ సబ్జెక్టులలో PGT, LDC ఉద్యోగాలు విడుదల చేస్తారు.12th / B.ed విద్యార్హత తప్పనిసరి ఉండాలి. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 21 నుంచి 40 వేల మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు. క్లాక్కు ఉద్యోగాలకి 18 నుంచి 50 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.. అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మీకు మీరు 2nd తేదీ వరకు సమయం ఇచ్చారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Sainik School LDC Notification 2025 జాబ్ మనకి Sainik School Sambalpur నుండి మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Sainik School LDC Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం LDC, PGT, Matron అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
AP ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 50 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
లోవర్ డివిజన్ క్లర్క్ మరియు పీజీటీ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 12th / B.ed విద్యార్హత ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 50,000కి పైగానే జీతం పొందవచ్చు. క్లర్కు ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే 28 వేలకు పైగానే జీతం ఉండొచ్చు.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు మీరు UR / OBC – 500/- & SC, ST – 250/- అప్లికేషన్ ఫీజు పెట్టుకోవాలి.
DD – Principal Sainik School Sambalpur, payable at – State Bank Of India, Goshala Branch
👉Important Dates:
ఈ Sainik School LDC Notification 2025 ఉద్యోగాలకు May 2nd తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు.
👉Selection Process:
జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ఒక రాత పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ పెట్టి జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు PGT ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు టీచింగ్ డెమో ఖచ్చితంగా చెప్పాలి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
Address – Principal, Sainik School Sambalpur, PO- Basantpur, PS- Burla, Via CA Chiplima, Near Goshala, Dist- Sambalpur, Odisha – 768025
అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి దానితోపాటు మీ యొక్క సర్టిఫికెట్స్ డిడి రిసిప్ట్ మీరు జోడించి ఇచ్చిన అడ్రస్ కి May 2nd తేదీలోపు దరఖాస్తులు పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.