SBI లో 2864 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ విడుదల | SBI CBO Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI CBO Notification 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి 2,864 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్ కోసం SBI CBO Notification 2025 విడుదల చేశారు.

SBI CBO Notification 2025

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి 2,864 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ జాబ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చింది.. ఈ ఉద్యోగానికి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.. దీనికి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి మే 29వ తేదీ వరకు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ఆడవారం మగవారు అప్లై చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SBI CBO Notification 2025 జాబ్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. విడుదల చేసిన పోస్ట్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు.

👉 Vacancies:

ఈ SBI CBO Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,864 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల్ని విడుదల చేయడం జరిగింది.

KIA Carens Clavis : కియా నుండి కొత్త 7 సీటర్..కియా క్లావిస్.. తక్కువ బడ్జెట్ లో

School RTE Fee Rating : స్కూల్ పిల్లలకు బంపర్ గుడ్ న్యూస్..

👉 Age:

ఈ ఉద్యోగాలకు సంబంధించి  మీకు 21 – 30 Age ఉండాలి. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ SBI CBO Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హతలు కలిగిన ఆడవారు మరియు మగవారు కూడా అప్లై చేసుకోవచ్చు.

Vizag Metro Stations : వైజాగ్ మెట్రో స్టేషన్స్ ఇవే మొత్తం 42

👉Salary:

SBI CBO జాబ్ లో సెలెక్ట్ కాబడినటువంటి ఆడవారు మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్లందరికీ కూడా మీరు ఉద్యోగంలో చారుగానే 80,000 జీతం ఇస్తారు.

👉Important Dates:

ఈ SBI CBO Notification 2025 ఉద్యోగాలకు 9th May to 29th May వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Online Exam – July 2025 

👉Selection Process:

SBI CBO ఉద్యోగాలకు ఎలక్షన్ లో భాగంగా మీకు ముందు ఒక పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ మరియు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది.

 ఇంగ్లీష్ లాంగ్వేజ్ –  30 ప్రశ్నలు 30 మార్కులు

 బ్యాంకింగ్ నాలెడ్జ్ –  40 ప్రశ్నలు 40 మార్కులు

 జనరల్ అవేర్నెస్ /   ఎకానమీ –  30 ప్రశ్నలు 30 మార్కులు

 కంప్యూటర్ ఆపరేటివ్ –  20 ప్రశ్నలు 20 మార్కులు 

👉Fee: 

UR/ OBC/EWS – 750/- & SC, SC, PWD – No Fee

SC,ST,PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

👉Apply Process: 

SBI సంస్థకి ఆఫీసియల్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లోకి వెళ్లి డీటెయిల్ నోటిఫికేషన్ చదువుకోండి. అర్హతలు ఆసక్తి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!