SBI Clerk Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి 13,735 Clerk Jobs జాబ్స్ కోసం SBI Clerk Jobs Out 2024 విడుదల చేశారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నుండి 13,735 Clerk ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. Age 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. Any Degree. అర్హతతో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రాత పరీక్ష నిర్వహించి మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి జనవరి 7వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SBI Clerk Jobs Out 2024 జాబ్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ SBI Clerk Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13,735 Clerk Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
రేషన్ డీలర్స్ Govt జాబ్స్ భర్తీ
ప్రభుత్వ అసిస్టెంట్ Govt జాబ్స్
457 పోస్టులకు Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం అసిస్టెంట్ రిజిస్టర్ Age 20 – 28 ఉంటే సరిపోతుంది.సీనియర్ అసిస్టెంట్ గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు మరియు అసిస్టెంట్ గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ SBI Clerk Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించి ఎంపికైనట్లయితే మీకు నెలవారి 40,000/- జీతం ప్రభుత్వం వారు చెల్లించడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ SBI Clerk Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 17th to Jan 7th ఈ మధ్యలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
SBI ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి సంబంధించి మీకు ఫిబ్రవరి నెలలో Prelims రాత పరీక్ష, మార్చ్ మీద ఏప్రిల్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించి జాబ్‌లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
రాత పరీక్షలో భాగంగా – ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్,GK వంటి టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
1/4 నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.
👉Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవడానికి
750/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
SC, SC, PWD – No Fee
SC,ST,PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. క్రింది ఇచ్చినటువంటి లింకు ఓపెన్ చేస్తే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.