SBI Free Cycle:
SBI Free Cycle: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేద విద్యార్థుల కోసం అండగా నిలుస్తుందని రీజినల్ మేనేజర్ రితీష్ కుమార్ తెలియజేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్లో పేద విద్యార్థులకు Free Cycle పంపిణీ చేసినట్లు తెలియజేశారు.
మామూల మామూల గిరిజన గ్రామాలకు కోసం ఈ విధంగా SBI Free Cycle పంపిణీ చేసినట్లు తెలియజేశారు . ఈ పిల్లల కోసం ఎస్బిఐ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు కూడా ఉన్నాయి విద్యార్థులు అందరూ వాటిని గ్రహించి వాటికి అప్లై చేసుకోవాలని కూడా సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్కాలర్షిప్లు కూడా ఇస్తామని తెలియజేశారు.
AP TS School Holidays: వేసవి సెలవులు ప్రకటన – ఎన్ని Days తెలుసా ?
బేటీ బచావో బేటి పడావో అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకంలో భాగంగానే విద్యార్థులు అందరికీ కూడా Free Cycle డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు సైకిల్స్ చాలా ఉపయోగపడతాయి. ఎస్బిఐ సౌజన్యంతో మారుమూల గ్రహించిన ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు ప్రతిరోజు స్కూల్ కి సైకిల్ మీద జరుగుతుందని అందుకనే మేము సైకిల్స్ పంపిణీ చేసి వాళ్ళకి సహాయం ఉంటున్నామని తెలియజేశారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.