SBI లో 10th అర్హత తో జాబ్స్ | SBI Life Freelancing Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Life Freelancing Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన SBI (State Bank of India) నుండి Insurance Advisor జాబ్స్ కోసం SBI Life Freelancing Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SBI Life Freelancing Jobs 2024 జాబ్ మనకి SBI (State Bank of India)  సంస్థ నుంచి విడుదల చేశారు.

SBI Life Freelancing Jobs 2024

👉 Vacancies:

ఈ SBI Life Freelancing Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Insurance advisor ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

ఈ ఉద్యోగాలకు ప్రైసెస్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న కాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు.. దీనిలో జీతాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అవకాశాన్ని వదులుకోకుండా మీకు క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోండి.

RBI లో Grade B జాబ్స్

SBI లో 1,044 SO Govt జాబ్స్

పేపర్స్ రాసే WFH జాబ్స్

379 Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 50 ఉంటే సరిపోతుంది. 

 వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గా కానీ మీరు పని చేయవచ్చు. కానీ  కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది. ఈ  ఉద్యోగాలకు గృహినీలు రిటైర్ అయిన వారు నిరుద్యోగులు స్టూడెంట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు SBI Life Freelancing Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 25,000/- SBI వారు మీకు చెల్లిస్తారు.

జీతంతో పాటుగా మీకు చాలా రకాల అలవెన్సెస్ అనేవి కంపెనీ వారు మీకు పే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు  మరియు కమిషన్స్ పొందవచ్చు. మీకు జీతం కన్నా కూడా బయట వచ్చేటటువంటి కమిషన్ చాలా ఎక్కువగా ఉంటాయి మీరు కష్టపడి పని చేసినట్లయితే మంచి జీతం కూడా మీరు పొందవచ్చు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Other Details:

  • అపరిమిత సంపాదన సంభావ్యత
  • మూలధన పెట్టుబడి అవసరం లేదు
  • మీ స్వంత బాస్‌గా ఉండటానికి మరియు పని సమయాలలో సౌలభ్యాన్ని ఆస్వాదించడానికి అవకాశం
  • ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడటం ద్వారా నిజమైన మార్పును తెచ్చే అవకాశం

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ SBI సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ SBI Life Freelancing Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా సిలబస్ ని మీరు Full Notification లో చూడవచ్చు. 

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

8 thoughts on “SBI లో 10th అర్హత తో జాబ్స్ | SBI Life Freelancing Jobs 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!