SBI లో 1,511 SO Govt జాబ్స్ | SBI SO Govt Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI SO Govt Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన State Bank of India (SBI) నుండి 1,511 Specialist Cadre Officer (SO) జాబ్స్ కోసం SBI SO Govt Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SBI SO Govt Jobs 2024 జాబ్ మనకి State Bank of India (SBI) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

SBI SO Govt Jobs 2024

👉 Vacancies:

ఈ SBI SO Govt Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1511 Specialist Cadre Officer (SO) అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

కాబినెట్ లో 160 Govt జాబ్స్ విడుదల

రైల్వే లో 478 జాబ్స్ భర్తీ

Navy లో 250 Govt జాబ్స్

SBI లో 1,511 SO Govt జాబ్స్

 

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 21 to 30 & 25 to 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Graduation అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 45,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ SBI SO Govt Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 14th Sep to 4th Oct మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

SBI SO Jobs కి Apply చేసిన క్యాండిడేట్స్ కి Interview ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

Assistant Manager (System) – online written exam and Interaction.

Deputy Manager – interview-cum-CTC

👉Exam Dates:

SBI SO Jobs కి Apply చేసిన క్యాండిడేట్స్ కి Interview ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

SBI SO Jobs కి Apply చేసిన క్యాండిడేట్స్ కి Interview ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!