SBI Youth For India Fellowship 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు సంస్థ అయిన SBI నుండి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ జాబ్స్ కోసం SBI Youth For India Fellowship 2025 విడుదల చేశారు.
SBI నుండి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ జాబ్స్ కోసం మనకి 13 నెలల పాటు గ్రామీణ ప్రాంతాల్లోనే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మంచి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21 నుంచి 32 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. Oct 1st నాటికి మీకు Any Degree అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ లోకి వినిపించడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SBI Youth For India Fellowship 2025 జాబ్ మనకి SBI – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అధికారికంగా మనకి 13 నెలల పాటు ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అనేది ఇచ్చే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
👉 Vacancies:
ఈ SBI Youth For India Fellowship 2025 నోటిఫికేషన్ ద్వారా యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అనే ఉద్యోగులకు సంబంధించి ఈ ఒక్క నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.
- 13 నెలలు పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఈ పోస్టింగ్ అనేది చెప్పడం జరుగుతుంది.
- గ్రామీణ ప్రాంతాల్లోనే మీకు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది
- ఈ ట్రైనింగ్ పెరేట్లో మీకు వర్క్ మొత్తం కూడా నేర్పించడం జరుగుతుంది
- . బ్యాంకులో ఉండేటటువంటి సర్వీసెస్ అనగా Insurance, Term Plans, PF, EPF, Fixed Deposits, DD, Mutual funds, Stock Market వంటిపైన మీకు మొత్తం నేర్పించడం జరుగుతుంది.
👉 Age:
ఈ SBI Youth For India Fellowship 2025 అనే ఉద్యోగాలకు కనీసం 21 – 32 మధ్య సంవత్సరాలు వయసు కలిగిన ఆడవారు మరియు మగవారు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉Education Qualifications:
SBI యూత్ ఫెలోషిప్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీ దగ్గర కనీసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీకు 13 నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్లో 19వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 90000 ప్రతినెలా ఇవ్వడం జరుగుతుంది. వీడితోపాటు అదనంగా మీకు Insurance కూడా ప్రొవైడ్ చేస్తారు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో 13 Months ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తరువాత మీకు ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.
👉Apply Process:
SBI కంపెనీకి సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.