School Holidays 2025:
School Holidays 2025: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూల్ , కాలేజీకి సెలవులు ప్రకటించడం జరిగింది. వేసవి సెలవులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఏప్రిల్ 23 నాటికి పరీక్షలు అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి School Holidays 2025 ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా శుభవార్త వేసవి సెలవులు వస్తున్నాయి. ఎంతో కాలంగా వేచి చూసిన విద్యార్థులకు త్వరలో ఈ సెలవులు ఇవ్వనున్నారు. ఈ సెలవుల్లో విద్యార్థులందరూ కూడా ఎంజాయ్ చేయవచ్చు. స్కూల్స్ మరియు జూనియర్ కాలేజీలకు సంబంధించి 2025 వేసవి సెలవులు షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. విద్యా సంవత్సరం కంప్లీట్ అవ్వడంతో మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో ఏదైనా మంచి లొకేషన్ కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విద్యా కేలండర్ ప్రకారం తెలంగాణలోని అన్ని పాఠశాలలకు మరియు కాలేజీలకు వేసవి సెలవులు అనేవి ఏప్రిల్ 24వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయని విద్యాశాఖ వారు చెప్పారు. మళ్లీ ఈ స్కూల్స్ అనేవి June 12th, 2025 తేదీ నుంచి తెరుస్తామని చెప్పడం జరిగింది.. ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తంగా 46 రోజులు పాటు ఉంటాయి.
కాలేజీలకు వేసవి సెలవులు:
జూనియర్ కాలేజీలకు సంబంధించిన వ్యాసాలు సెలవుల యొక్క షెడ్యూల్ ని కూడా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ కాలేజీలు అనేవి మార్చ్ 31 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. మళ్లీ జూనియర్ కాలేజీలు జూన్ 2వ తేదీన యధావిధిగా ప్రారంభం అవుతాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.