SCI JCA Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సుప్రీం కోర్ట్ నుండి 241 Junior Court Assistant జాబ్స్ కోసం SCI JCA Recruitment 2025 విడుదల చేశారు.
సుప్రీం కోర్ట్ నుండి 241 Junior Court Assistant (Group ‘B’ Non-Gazetted) జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇచ్చారు గానే 35 వేలకు పైగా జీతం పొందవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు అర్హులు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ టైపింగ్ ఇంగ్లీష్ లో వచ్చి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. సెలెక్షన్ లో మీకు పరీక్ష పెడతారు తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది చెక్ చేసి వెంటనే ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి March 8th తేదీ వరకు చివరి తేదీ ఉంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SCI JCA Recruitment 2025 జాబ్ మనకి సుప్రీం కోర్ట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ SCI JCA Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 241 Junior Court Assistant (Group ‘B’ Non-Gazetted) ఉద్యోగాలకు అధికారికంగా సుప్రీంకోర్టు నుంచి నోటిఫికేషన్ వచ్చింది.
ప్రొటెక్షన్ ఆఫీసర్ Govt జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 30 మద్యలో వయస్సు ఉండాలి. ఈ వయసు అనేది మీకు 08.03.2025 తేదీ నాటికి ఉండాలి.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి Any Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.కంప్యూటర్ టైపింగ్ లో 35 WPM స్పీడ్ English లో ఉండాలి.
👉Salary:
మీరు కోర్టు ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే మీరు జాబ్ లో చేరకనే మీకు 35,400/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ అనేది March 8th వరకు ఉంది. అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.
👉Selection Process:
సెలక్షన్లో మీకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్ష రెండు గంటల సమయం ఇస్తారు. ఇందులో మీకు 100 కోషన్స్ ఉంటాయి.
జనరల్ ఇంగ్లీష్ – 50
జనరల్ ఆప్టిట్యూడ్ – 25
జనరల్ నాలెడ్జ్ – 25
కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ – 25
తర్వాత మీకు ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ అనగా చెక్ చేస్తారు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది – Comprehension passage, Precis Writing and Essay Writing
👉Apply Process:
Official వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.