SCR Railway Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి 14 గ్రూప్ C & D జాబ్స్ కోసం SCR Railway Jobs 2024 విడుదల చేశారు.
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలకి 14 పోస్టులతో రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ITI,10+2 కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం 18 నుంచి గరిష్టంగా 33 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు. దేనికి రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ SCR Railway Jobs 2024 జాబ్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుండి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ SCR Railway Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా 14 గ్రూప్ సి మరియు గ్రూప్ డి ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 – 33 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th, ITI,10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
సికింద్రాబాద్ రైల్వే నుంచి విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 50,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ ఉంటాయి.
👉Application Fee:
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎగ్జామినేషన్ ఫీజు కింద 500/- చెల్లించవలసి ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 250/- ఫీజు చెల్లించాలి. ప్రాతపరక్షకు హాజరైన వారికి 400/- . ఫీజు Refund చేయడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ SCR Railway Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Nov 23rd – Dec 22nd మధ్యలో Apply చేయవచ్చు.
Event | Dates |
Notification Date | Nov 23rd |
Apply Start | Nov 23rd |
Last Date | Dec 22nd |
Results | Notify Later |
👉Selection Process:
సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకి సెలక్షన్ల భాగంగా రాత పరీక్ష మరియు రాత్ముని వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
పరీక్షలో భాగంగా మీకు 40 ఆబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి, 1 Essay 20 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
👉Apply Process:
Railway Department కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.