విమానం లో భారీగా జాబ్స్ | Singapore Airlines Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Singapore Airlines Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Singapore Airlines నుండి Content Writer (India) జాబ్స్ కోసం Singapore Airlines Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Singapore Airlines Recruitment 2024 జాబ్ మనకి Singapore Airlines సంస్థ నుంచి విడుదల చేశారు.

Singapore Airlines Recruitment 2024

ఈ ఉద్యోగాలను రెగ్యులర్గా ఈ కంపెనీ వారు భారతి చేస్తూ ఉంటారు.  ఈ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని కంపెనీవారి ఇస్తున్నారు కాబట్టి ఎవరన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.

RBI లో Grade B జాబ్స్

Wing Assistant Recruitment 2024

PGCIL Notification 2024

ఫుడ్ సంస్ధ లో పరీక్ష లేకుండా జాబ్స్

👉 Age:

ఈ Singapore Airlines Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ Singapore Airlines Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు Singapore Airlines Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Responsibilities:

  • అంతర్జాతీయ కస్టమర్లకు సేవలందించడం కోసం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో ఆంగ్లంలో నిష్ణాతులు
  • ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మరియు సేవా ఆధారితం
  • విమానంలో భద్రత మరియు అత్యవసర విధానాలను నిర్వహించడానికి స్త్రీలకు 1.58మీ మరియు
  • పురుషులకు 1.65మీ కనీస ఎత్తు
  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండండి
  • సింగపూర్‌కు మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు
  • నిర్బంధ సేవా బాండ్‌ను అందించడానికి సుముఖత మరియు నిబద్ధత

👉Requirements:

ఆన్‌లైన్ దరఖాస్తు ఇప్పుడు 25 ఆగస్టు 2024 వరకు ఉంది. ఎంపికైన దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో వీడియో ఇంటర్వ్యూని పూర్తి చేయడానికి లింక్‌ను అందుకుంటారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు మా చివరి ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి ఆహ్వానించబడతారు.

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

జాబ్లో చేరగానే మీకు వెల్కమ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాని చాలా వస్తువులు ఉంటాయి.  ముఖ్యంగా కంపెనీ లాప్టాప్ డైరీ పెన్ను కప్పు మొదలైనవి ఉంటాయి.. మీరు కంపెనీ చేంజ్ అవుదాం అనుకుంటే తిరిగి వాటిని మీరు కంపెనీ వారికి సమర్పించవలసి ఉంటుంది.

👉Apply Process: 

ఈ Singapore Airlines సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “విమానం లో భారీగా జాబ్స్ | Singapore Airlines Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!