TS లో 600+ పోస్టులకు నోటిఫికేషన్ | Singareni Jobs Recruitment 2024 | Latest Jobs in Telugu

Singareni Jobs Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన SCCL (The Singareni Collieries Company Limited) నుండి 599Management Trainee, Fitter Trainee, Assistant Foreman Trainee జాబ్స్ కోసం Singareni Jobs Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Singareni Jobs Recruitment 2024 జాబ్ మనకి SCCL (The Singareni Collieries Company Limited) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Singareni Jobs Recruitment 2024

👉 Vacancies:

ఈ Singareni Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 599 Management Trainee, Fitter Trainee, Assistant Foreman Trainee ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

7 రోజులలో WFH జాబ్

10th అర్హత తో SSC MTS భారీ నోటిఫికేషన్

10th అర్హత తో పోస్ట్ ఆఫీస్ లో Govt జాబ్స్ 

ఫుడ్ సేఫ్టీ Dept లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10+2 Pass / BE/ BTECH /Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Singareni Jobs Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 15th May to 29th June  మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ SCCL సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా సిలబస్ ని మీరు Full Notification లో చూడవచ్చు. 

Notification 1

Notification 2

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “TS లో 600+ పోస్టులకు నోటిఫికేషన్ | Singareni Jobs Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!