రైల్వే 17,727 ASO పోస్టులు భర్తీ | SSC CGL ASO Jobs 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGL ASO Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన SSC నుండి 17,727 Multiple పోస్టులతో జాబ్స్ కోసం SSC CGL ASO Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SSC CGL ASO Jobs 2024 జాబ్ మనకి SSC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

SSC CGL ASO Jobs 2024

👉 Vacancies:

ఈ SSC CGL ASO Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17,727 Multiple ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

వ్యవసాయ ఫీల్డ్ అసిస్టెంట్ Govt జాబ్స్

Mobile తో Work చేసే జాబ్స్

Cognizant లో WFH జాబ్స్

5 రోజులలో జాబ్ ఇస్తారు

👉 Age:

ఈ SSC CGL ASO Jobs 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 27 / 30 / 32 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ SSC CGL ASO Jobs 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degre అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు SSC CGL ASO Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ SSC CGL ASO Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 24th June to 24th July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Online లో CBT విధానంలో పరీక్ష కండక్ట్ చేస్తారు.

👉Exam Dates:

ఈ పరీక్ష అనేవి Online CBT విధానంలో కండక్ట్ చేస్తారు.

Tier-I Exam Date – Sep to Oct, 2024

Tier-II Exam Date – Dec 2024

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Notification లో దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది.. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. 

Official Notification

Full Syllabus

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

3 thoughts on “రైల్వే 17,727 ASO పోస్టులు భర్తీ | SSC CGL ASO Jobs 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!