రైల్వే 17,727 ASO పోస్టులు భర్తీ | SSC CGL ASO Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGL ASO Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన SSC నుండి 17,727 Multiple పోస్టులతో జాబ్స్ కోసం SSC CGL ASO Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SSC CGL ASO Recruitment 2024 జాబ్ మనకి SSC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

SSC CGL ASO Recruitment 2024

👉 Vacancies:

ఈ SSC CGL ASO Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17,727 Multiple ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

5 Days లో WFH జాబ్స్ 

కానిస్టేబుల్ Govt జాబ్స్ విడుదల

రైల్వే లో 7934 పోస్టులకు నోటిఫికేషన్

Jr అసిస్టెంట్ , సూపర్వైజర్ జాబ్స్ భర్తీ 

👉 Age:

ఈ SSC CGL ASO Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 27 / 30 / 32 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ SSC CGL ASO Recruitment 2024 ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degre అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు SSC CGL ASO Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ SSC CGL ASO Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 24th June to 24th July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Online లో CBT విధానంలో పరీక్ష కండక్ట్ చేస్తారు.

👉Exam Dates:

ఈ పరీక్ష అనేవి Online CBT విధానంలో కండక్ట్ చేస్తారు.

Tier-I Exam Date – Sep to Oct, 2024

Tier-II Exam Date – Dec 2024

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Notification లో దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది.. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. 

Official Notification

Full Syllabus

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “రైల్వే 17,727 ASO పోస్టులు భర్తీ | SSC CGL ASO Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!