12th అర్హతతో 3712 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | SSC CHSL Notification 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CHSL Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన SSC నుండి 3712 DEO, LDC & other పోస్టులతో జాబ్స్ కోసం SSC CHSL Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SSC CHSL Notification 2024 జాబ్ మనకి SSC ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ SSC CHSL Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3712 DEO, LDC & other అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

SSC CHSL Notification 2024

AP Inter Academic Calendar 2024

SSC JE Recruitment 2024

హైకోర్టులో భారీగా 10th అర్హతతో జాబ్స్

RTC లో 3035 ఉద్యోగాలు భర్తీ

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ SSC CHSL ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 12th pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు SSC ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ SSC CHSL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే April 8th to May 7th మధ్యలో Apply చేయవచ్చు.

SSC CHSL Notification 2024

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Online లో CBT విధానంలో పరీక్ష కండక్ట్ చేస్తారు.

👉Exam Dates:

July 1st to 12th మధ్యలో వీటికి Tier-1 సంబంధించిన పరీక్షలు అనేవి పెడతారు. ఈ పరీక్ష అనేవి Online CBT విధానంలో కండక్ట్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన Full Notification లో దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది.. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. 

Official Notification Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

4 thoughts on “12th అర్హతతో 3712 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | SSC CHSL Notification 2024 | Latest Govt Jobs 2024”

Leave a Comment

error: Content is protected !!