SSC జాబ్స్ క్యాలెండరు విడుదల | SSC Exam Calendar Released 2026 | SSC Jobs Calendar 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Exam Calendar Released 2026:

SSC – Staff selection commission నుండి ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఆడది కూడా మనకు మంచిగా SSC Exam Calendar Released 2026 అయితే అఫీషియల్ గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు SSC Exam Calendar Released 2026 విడుదల చేయడం జరిగింది.

Join Telegram group

ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో విడుదల చేస్తున్నటువంటి వివిధ SSC Exam Calendar Released 2026 కి మీరు అప్లై చేయాలి అంటే 10th, 12th, Any Degree క్వాలిఫికేషన్ తో మీరు అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగా మీరు ఎగ్జామ్ క్యాలెండర్ లో ఏమేమి జాబ్స్ ఎప్పుడెప్పుడు పడుతున్నాయి వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది క్షుణ్ణంగా తెలుసుకోండి.

SSC Exam Calendar Released 2026

ఈ స్టాప్ సెలక్షన్ కమిషన్ జాబ్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మరియు మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీకు మంచి విషయం ఏంటంటే చిన్న జాబ్స్ ఉన్నాయి మరియు పెద్ద జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఆసక్తి ఆధారంగా మీరు ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ తరఫునుంచి ఏ నోటిఫికేషన్ లేట్ అయినా కూడా స్టాప్ సెలక్షన్ కమిషన్ వారు ప్రతి ఏడాది కూడా అనుకున్న సమయానికి కచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పరీక్షలు కూడా సకాలంలోనే నిర్వహించి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా సకాలంలోనే ఇస్తారు.

Organisation Details :

ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి SSC Exam Calendar Released 2026 అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్లు తెలంగాణ వాళ్లే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ వారు కూడా ఈ యొక్క ఉద్యోగాలకి హ్యాపీగా అప్లై చేయొచ్చు.

AP DSC లో ఇన్ని పోస్టులా! | AP DSC Vacancies Update 2026 | AP DSC Latest News

Age:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో విడుదల చేసిన వివిధ SSC Exam Calendar Released 2026 కనీస వయసు 18 ఉండాలి అలాగే పోస్ట్ఆతరంగా గరిష్ట age అనేది 30, 35,40 కచ్చితంగా ఉండాలి ఎప్పుడు మాత్రమే అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Salary :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ఉద్యోగాలకు సంబంధించి మనకు సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ₹30,000/- to ₹50,000/- వరకు కూడా జీతాలు ప్రతినెలా చెల్లించడం జరుగుతుంది. మీకు అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్ లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Vacancies :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఈ యొక్క SSC Exam Calendar Released 2026 లో భాగంగా మనకు క్రింది విడుదల చేసినటువంటి ఉద్యోగాలు విడుదల చేయడం జరుగుతుంది.

CGL – March

JE – March

CHSL – April

Steno – April

CPO SI – May

GD Constable – Sep

MTS, Hawaldar – June

AP జాబ్ కేలండర్ రెడీ | AP Jobs calendar Vacancies 2026 | Latest Govt Jobs in Telugu | akhilcareers.com

మొత్తం కలుపుకున్నట్లయితే 90000 వరకు కూడా మనకు వేకెన్సీస్ అనేవి మొత్తంగా విడుదల చేయడం జరుగుతుంది. అత్యధికంగా మనకు చూసుకున్నట్లయితే కనుక స్టాప్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ అనే జాబ్స్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

Selection process :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనుక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు దీనికి సంబంధించి ఒక ఎగ్జాం నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు మెయిన్స్ పరీక్ష కూడా నిర్వహించి అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్పుడు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC ఉద్యోగలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి పైన ఇచ్చినటువంటి ఎక్సామ్ క్యాలెండర్ లో భాగంగా మీకు అప్లై డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Tips:

ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు విడుదల చేస్తున్న వివిధ రకాల ఉద్యోగాలకు Basic క్వాలిఫికేషన్ నుంచి పెద్ద స్థాయి క్వాలిఫికేషన్ వరకు కూడా మీకు చాలా రకాల జాబ్ నోటిఫికేషన్ అనేవి లైన్ గా ఉంటాయి కాబట్టి మీరు ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే అన్ని జాబ్స్ కి కూడా ఇంచుమించు అవి సిలబస్ అనేది ఉంటుంది కాకపోతే లివిల్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే గనక ఎన్నిసార్లు అన్న కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ సిలబస్ అనేది ఉంటుంది.

Apply process :

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ – SSC సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి మీరు వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని మీరు హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

దీనికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కూడా పెద్దగా ఫీజు ఏమీ ఉండదు కేవలం వంద రూపాయలు ఉంటుంది అది కూడా ఎస్సీ ఎస్టీ దివ్యంగా అభ్యర్థులకు మహిళలకు ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ లో పెట్టుకొనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎటువంటి కార్డు అనేది మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!