10th అర్హత తో SSC MTS భారీ నోటిఫికేషన్ | SSC MTS Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC MTS Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన STAFF SELECTION COMMISSION నుండి 4,500* MTS / Havaldar జాబ్స్ కోసం SSC MTS Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ SSC MTS Recruitment 2024 జాబ్ మనకి STAFF SELECTION COMMISSION ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

SSC MTS Recruitment 2024

👉 Vacancies:

ఈ SSC MTS Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 4,500* MTS / Havaldar ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

10th అర్హత తో పోస్ట్ ఆఫీస్ లో Govt జాబ్స్

ఫుడ్ సేఫ్టీ Dept లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్

Online లోనే ఇంటర్వ్యూ చేసి జాబ్స్

12th అర్హతతో Govt ఉద్యోగాలు

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ SSC MTS Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 27th June to 31st July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online / Offline Exam ద్వారా Select చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి Exam Dates – October to November 2024 

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి Full Notification లో సిలబస్ ఉంటుంది.

Official Notification

Official Notification OLD

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “10th అర్హత తో SSC MTS భారీ నోటిఫికేషన్ | SSC MTS Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!