Summer Holidays 2025: ఏప్రిల్ 21st లోగా బడి పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు వేసవి సెలవులు ఈ తేదీ నుంచి

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Summer Holidays 2025:

Summer Holidays 2025: మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం దాదాపు చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం స్కూల్ విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏపీ మరియు తెలంగాణలో ఒకేసారి విద్యా సంవత్సరం కంప్లీట్ అవుతుంది.. వీరికి Summer Holidays 2025 కూడా రానున్నాయి. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

Join Our Telegram Group

Summer Holidays 2025

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విద్యార్థులకు సెలవులు రానున్నాయి. వేసవి బాగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా సెలవులు ఇస్తూ ఉంటారు. ప్రజెంట్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ అవగానే విద్యార్థుల యొక్క ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం చేసి ప్రోగ్రెస్ రిపోర్టు కార్డులు సిద్ధం చేసే పనిలో టీచర్లు నిమగ్నమయ్యారు.

 తెలంగాణ రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ కి ఏప్రిల్ 21 తేదీ లోగా కూడా నిరంతరం సమగ్ర మూల్యాంకనం – CCE  మార్కులను ఎంట్రీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.. విద్యా సంవత్సరం కంప్లీట్ చేసుకోవడంతో ఏప్రిల్ 20వ తేదీ లోపు మార్క్స్ ఎంట్రీ చేసి 21వ తేదీన ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కార్డులను డౌన్లోడ్ చేసి పరిశీలించాలని చెప్పడం జరిగింది. ఏప్రిల్ 23వ తేదీన జరిగే మెగా పేరేంటి టీచర్ మీటింగ్లో విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రెస్ కార్డులు తీసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీలకు మరియు పాఠశాలలకు వేసవి సెలవుల షెడ్యూల్ను తాజాగా విడుదల కూడా చేసింది.

 అన్ని విద్యాసంస్థల కి కూడా వ్యాసవసేవలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు కూడా జరుగుతాయి. మళ్లీ పాఠశాలలో జూన్ 12, 2025 తేదీన మళ్లీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 46 రోజులు పాటు మీకు సెలవులోనే ఉంటాయి.

AP Summer Holidays 2025:

ఆంధ్రప్రదేశ్లో కూడా ఏప్రిల్ 23వ తేదీతో ఈ సంవత్సరం అకాడమిక్ సంవత్సరం అనేది కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి అన్ని పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ స్కూల్స్ అనేవి June 12వ తేదీన Reopen చేయడం జరుగుతుంది.

AP Inter Results Fail Good News

AP DSC Changes

కాలేజీలకు వేసవి సెలవులు:

జూనియర్ కాలేజీలకు సంబంధించిన సెలవుల యొక్క షెడ్యూల్ ని కూడా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేస్తారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ కాలేజీలు అనేవి మార్చ్ 31 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు కూడా ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేవి ఉంటాయి అని చెప్పడం జరిగింది. మళ్లీ జూనియర్ కాలేజీలు జూన్ 2వ తేదీన యధావిధిగా ప్రారంభం అవుతాయి.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!