Summer Holidays Extended:
Summer Holidays Extended: ప్రెసెంట్ స్కూల్ మరియు కాలేజీ పిల్లలకి సెలవులు అయితే ఇచ్చారు. ఈ సెలవులో మరొక 46 రోజులపాటు పెంచడం జరిగింది. ఆ విశేషాలు ఏంటి ఇప్పుడు చూద్దాము
ఈ వ్యాసంలో గతంతో కంపేర్ చేసుకున్నట్లయితే వేసవి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తర భారత దేశంలోని ఎండలు తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమని ఈ స్కూల్ హాలిడేస్ అనేవి మరొక 46 రోజులు పాటు పొడుగేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఒక మంచి డెసిషన్ తీసుకోవడం జరిగింది.
ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి కేంద్ర విద్యాశాఖ ఈ విధంగా ఒక మంచి చల్లటి తీపి వార్త అయితే ఇవ్వడం జరిగింది. కేంద్ర విద్యా శాఖ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలన్నిటికీ కూడా జూన్ 1వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఇక్కడ మొత్తం 46 రోజులు పాటు సెలవులైతే అదనంగా ప్రకటించడం జరిగింది.
సెలవులు మంజూరు చేసిన రాష్ట్రాలు :
ఉత్తర ప్రదేశ్ : ఈ రాష్ట్రంలో మొత్తం గా చూసుకున్నట్లయితే 46 రోజులు అనగా జూన్ 1వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు పాఠశాల అంది కూడా క్లోజ్ ఉంటాయి
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండవ మలిభాగం.. 19 వేల కోట్లు బడ్జెట్
మహారాష్ట్ర : మహారాష్ట్రలో కూడా మే 30 నుంచి జూన్ 14 వరకు సెలవులు ఉంటాయి
తమిళనాడు: 2025 జూన్ 1వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అన్ని ఏవైతే ప్రైవేటు మరియు ప్రభుత్వ బడులు అన్నీ కూడా కంప్లీటెడ్ సెలవు ఉంటాయి
ఢిల్లీ NCR : ఈ రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 16 వరకు స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్
రాజస్థాన్ : మే 31 నుంచి జూలై 15 వరకు ఇక్కడ మొత్తం బడులన్నీ కూడా సెలవులో పొడిగించారు
వెస్ట్ బెంగాల్: జూన్ రెండవ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు మొత్తం 45 రోజులు సెలవులు అయితే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది
కర్ణాటక: మే 30 నుంచి జూలై 14 వరకు 46 రోజులు సెలవులు పొడిగించారు
బీహార్: జూన్ 1 నుంచి జూలై 16 వరకు కంప్యూటర్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలు స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా బంద్
ఈసారి వేసవి సెలవులు అనేవి ఎక్స్టెన్షన్ చేస్తూ వివిధ రాష్ట్రాలయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఎందుకంటే ఈ ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు వర్షాలు అనేవి పడుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి డెసిషన్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ప్రజెంట్ తీసుకోలేదు. ఒకవేళ అధికారిక ప్రకటన వస్తే గనుక మీకు తెలియచేయడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.