Summer Internships: విద్యర్డులకి మాత్రమే 35 వేల పోస్టులు మిస్ అవ్వద్దు

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Summer Internships 2025:

దేశవ్యాప్తంగా 35 వేలకు పైగానే విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా Summer Internships 2025 లు వస్తున్నాయి. ఈ వేసవిలో విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

Join Our Telegram Group

Summer Internships 2025

ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఫైనల్ సెలక్షన్ కూడా చేస్తారు. ఒకటి కన్న ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకున్నా వారందరికీ కూడా ఒక విభాగంలో సెలెక్ట్ అవ్వకపోయినా కూడా మరొక విభాగంలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు పోస్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోటీ కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

విద్యార్థులకు Summer Internships 2025 లు అందించాలి అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రకాల మల్టీ నేషనల్ కంపెనీలు రావడం జరిగింది. గ్రాండ్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ఫేర్‌ 2025 అనే పేరుతో దీనిని స్టార్ట్ చేశారు. ఇందులో మనకి Blinkit, Phonepe, Cars24, Wakefit, Audi, OYO, Paisa Bazaar, Big Basket, రేడియో మిర్చి ఫస్ట్ క్రై హిందూస్తాన్ టైమ్స్ అర్బన్ కంపెనీ వంటి పలు రకాల పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి.

 దేశవ్యాప్తంగా పోస్టుల సంఖ్య 35 వేలకు పైగా ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరితో పాటు పనిచేసే అవకాశాన్ని వదులుకోకండి.

CRRI లో 209 Govt జాబ్స్

Amazon లో WFH జాబ్స్

రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి:

Summer Internships 2025  కి మీరు ఉచితంగానే అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి. ఉచితంగా అవకాశం ఇచ్చారు కాబట్టి వదలకుండా అప్లై చేసుకోండి. Web Development, Python Development, Content Writing, Sales, Human Resources, Business Development, Social Media Marketing, Data Analytics, Operations, Product Management, Graphic Design, Video Editing, Programming, Finance విభాగాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

 ఎక్కడ మీకు వన్ మంత్ నుంచి 6 Months  డివైషన్ తో ఈ యొక్క Internships ఉంటాయి. స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఫుల్ టైం లేదా పార్ట్ టైం గా దీనిలో మీరు చేసుకోవచ్చు. 

60  వేల వరకు జీతం:

Summer Internships 2025 ఎంపికైనటువంటి విద్యార్థులందరికీ కూడా 60 వేలకు పైగానే మీకు జీతాలు అనేవి ఇవి ట్రైనింగ్ పీరియడ్లో అందించడం జరుగుతుంది. 

విద్యార్థుల యొక్క ఆసక్తిని ఆధారంగా చేసుకుని Work from Home / in office / Part Time పనిచేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!