TATA New Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TATA Steel నుండి Aspires Engineers Program 2024 జాబ్స్ కోసం TATA New Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TATA New Notification 2024 జాబ్ మనకి TATA Steel సంస్థ నుంచి విడుదల చేశారు.
AP పోలీస్ 6,100 కానిస్టేబుల్ జాబ్స్ గుడ్ న్యూస్
నీటి పారుదల శాఖ లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ TATA New Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 30 Years ఉండాలి. SC, ST, PWD – 32 Years ఉంటె చాలు.
👉Education Qualifications:
ఈ TATA New Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి BE/B.TECH/Bsc(Engg) అర్హత ఉంటే సరిపోతుంది.
a) Electrical/ Electronics/ Instrumentation/Power Electronics
b) Mechanical
c) Metallurgy
d) Mineral
e) Mining
f) Production Engineering
g) Industrial Engineering
h) Mechatronics
👉Salary:
మీరు TATA New Notification 2024 ఉద్యోగంలో చేరగానే – ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా 7 లక్షల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
ముందుగా మీకు ఫంక్షన్ హాల్ డొమైన్ ఎగ్జామ్ పెడతారు. అందులో అర్హత పొందిన వారందరికీ కూడా ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో సంబంధిత ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఎగ్సామ్ మరియు ఇంటర్వ్యూలకు ఎంపికైన వారందరికీ కూడా TATA Official Mail ద్వారా మీకు సంప్రదించడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.