TCS ION Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TCS నుండి NQT Jobs కోసం TCS ION Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TCS ION Recruitment 2024 జాబ్ మనకి TCS సంస్థ నుంచి విడుదల చేశారు.
దీంట్లో మీకు చాలా మంచి జీతాలు అనేవి కంపెనీ వారు మీకు ప్రధానంగా చెల్లించడం జరుగుతుంది. ఈ జీతాలతో పాటుగా మీయొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని కూడా మీకు చాలా వరకు ఆదాయం అనేది సమకూర్చుకొని అవకాశం ఉంటుంది.
మీరు ఉద్యోగంలో త్వరగా సెట్ అవ్వాలంటే ఈ ఉద్యోగాలకు ఖచ్చితంగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు కొన్ని వేల సంఖ్యలో ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త మీకు పోటీ తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీకు ఇందులోనే ట్రైనింగ్ కూడా ఇస్తారు అంటే ఆన్లైన్ లోనే కోచింగ్ ఇస్తారు. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షను రాసినట్లయితే కచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. అప్పుడు మంచి స్కోర్ వస్తుంది.. మీ స్కోర్ ని ఆధారంగా చేసుకుని మీకు వెంటనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా మంచి ఆదాయం ఉన్నటువంటి ఉద్యోగాన్ని మీరు చేయడం ద్వారా జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి పోసిషన్ కి మీరు వెళ్ళవచ్చు.
10th అర్హత తో 8,329 SSC MTS జాబ్స్
పోస్టల్ శాఖ లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ TCS ION Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్ప్రెస్ లేని ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకి చాలామంది ఆసక్తిగా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ఇందులో చాలా ఎక్కువ వేకెన్సీస్ తో అప్పుడప్పుడు ఈ కంపెనీ వారు నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటారు. ఇందులో ముందుగా మీకు ట్రైనింగ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ మీరు ఎంత బాగా నేర్చుకుంటే ఆ తర్వాత పెట్టే పరీక్షలో అంత ఎక్కువ మార్కులు అనేవి పొందే అవకాశం ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TCS ION Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పరవాలేదు అటువంటి క్యాండిడేట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది కంపెనీ వారు ఇస్తారు.
👉Salary:
మీరు TCS ION Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు. ఈ కంపెనీ వారి జీతాలు అనేవి బాగా పే చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది కంపెనీ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కనుక మీకు కాంపిటీషన్ కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
👉Selection Process:
- మీకు పరీక్ష నిర్వహిస్తారు
- మీకు Interview కండక్ట్ చేస్తారు
- క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే మీకు జాబ్ ఇస్తారు
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు ఇచ్చే ట్రైనింగ్ అనేది చాలా చాలా కీలకం.. మీకు జీతాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీకు స్టార్టింగ్ లోనే 50 వేలకు పైగానే జీతం పొందొచ్చు. నీకున్న ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిన టెస్ట్ స్కోరు ఆధారంగా చేసుకుని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Post job government employee qawwali
Railway service notification
My son got a mail from TCS that u will get final call from us, 3 months back still not recd. Any call or mail from TCS
Please will u help us
I want more details about this job .
thanks sir