TCS లో రేపే ఇంటర్వ్యూ చేసి జాబ్ | TCS Mega Walkin Drive 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TCS Mega Walkin Drive 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TCS నుండి Data Processing Transactions Jobs కోసం TCS Mega Walkin Drive 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TCS Smart Hiring 2024 జాబ్ మనకి TCS సంస్థ నుంచి విడుదల చేశారు.  ఈ కంపెనీ వారు మీరు సెలెక్ట్ అయినట్లయితే ముందుగా ట్రైనింగ్ ఇస్తారు.

TCS Smart Hiring 2024

Paytm లో భారీగా WFH జాబ్స్

ఆయుష్ శాఖ Govt జాబ్స్ విడుదల

వెంటనే WFH జాబ్ ఇస్తారు

Amazon లో భారీ గా WFH జాబ్స్

👉 Age:

ఈ TCS Mega Walkin Drive 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ TCS Mega Walkin Drive 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

 ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వాలంటే ముందుగా మీకు కమ్యూనికేషన్స్ అనే బాగుండాలి ప్రధానంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే నైపుణ్యం కచ్చితంగా ఉండాలి. ఈ కంపెనీవారు మీకు టెస్ట్ తో పాటు ఇంటర్వ్యూ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో మీ పర్ఫామెన్స్ ని ఖచ్చితంగా చూస్తారు. మీ పర్ఫామెన్స్ బాగున్నట్లయితే ఇమీడియట్గా మిమ్మల్ని జాబు లోకి తీసుకుంటారు.

👉Salary:

మీరు TCS Mega Walkin Drive 2024 ఉద్యోగంలో చేరగానే 80,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

ఈ ఉద్యోగాలకు జూన్ 24 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ రోజే మనకి చివరి తేదీ కాబట్టి అవకాశాన్ని అసలు వదలొద్దు.

👉Requirements:

  • వరల్డ్ క్లాస్ ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ – TCS B.Sc ఇగ్నైట్ అనేది సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు అధిక-నాణ్యత సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రపంచంలోని అత్యుత్తమ ప్రారంభ అభ్యాసాలలో ఒకటి.
  • అత్యాధునిక సాంకేతికతలు, కళ మరియు ఆవిష్కరణల యొక్క ప్రత్యేక సమ్మేళనం – క్లౌడ్, బ్లాక్‌చెయిన్, AR/VR/XR, AI/ML/GenAI, రోబోటిక్స్ మరియు డిజిటల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఉత్తేజకరమైన వినూత్న ఉత్పత్తులను రూపొందించడం ద్వారా నేర్చుకోండి.
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లతో సమానంగా పని నాణ్యత మరియు కెరీర్ వృద్ధి.
  • ప్రత్యేకమైన ఉన్నత విద్యా అవకాశాలు – ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయాలతో ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కొనసాగించండి, మీ TCS ప్రారంభ అభ్యాస కార్యక్రమం మీ ఉన్నత విద్యా కోర్సు క్రెడిట్‌లలో 50% గుర్తింపు పొందింది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

4 thoughts on “TCS లో రేపే ఇంటర్వ్యూ చేసి జాబ్ | TCS Mega Walkin Drive 2024 | Latest Jobs in Telugu”

  1. Myself Shiva Priya! I have completed my graduation in B.com & I’m a Fresher looking for the job opportunity which I’m referring. Firstly work from home. Secondly, work from office I am looking for the morning shifts for (wfo).

    Reply
  2. Myself Shiva Priya! I’m a fresher looking for job opportunity. I have completed my graduation in B.Com. Firstly I’m looking for work from home jobs, secondly I’m looking for Work from office if it is “Morning shifts” But for {WFH} I’m ok with any shifts.

    Reply

Leave a Comment

error: Content is protected !!