TCS లో భారీగా WFH జాబ్స్ విడుదల | TCS NQT Notification 2024 | Latest Jobs in Telugu

TCS NQT Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TCS నుండి NQT Jobs కోసం TCS NQT Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TCS NQT Notification 2024 జాబ్ మనకి TCS సంస్థ నుంచి విడుదల చేశారు.

TCS NQT Notification 2024

అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్

వ్యవసాయ గుమస్తా ఉద్యోగాలు

10th అర్హత తో Fireman జాబ్స్

CBI లో 3000 పోస్టులకు భారీ నోటిఫికేషన్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.  ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్ప్రెస్ లేని ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Education Qualifications: 

ఈ ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పరవాలేదు అటువంటి క్యాండిడేట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది కంపెనీ వారు ఇస్తారు.

👉Salary:

మీరు TCS NQT Notification 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.  ఈ కంపెనీ వారి జీతాలు అనేవి బాగా పే చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది కంపెనీ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కనుక మీకు కాంపిటీషన్ కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

👉Selection Process: 

  • మీకు  పరీక్ష నిర్వహిస్తారు
  • మీకు Interview  కండక్ట్ చేస్తారు 
  • క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే మీకు జాబ్ ఇస్తారు

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “TCS లో భారీగా WFH జాబ్స్ విడుదల | TCS NQT Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!