TCS లో 1st టైం భారీగా జాబ్స్ విడుదల | TCS NQT Recruitment 2024 | Latest Jobs in Telugu

TCS NQT Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TCS నుండి NQT Jobs కోసం TCS NQT Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TCS NQT Recruitment 2024 జాబ్ మనకి TCS సంస్థ నుంచి విడుదల చేశారు.

TCS NQT Recruitment 2024

తెలుగు లో చేసే WFH ఉద్యోగాలు

గ్రామీణ సంక్షేమ శాఖలో 10th అర్హతతో జాబ్స్

రైల్వే లో టికెట్స్ ఇచ్చే Govt జాబ్స్ విడుదల

విద్యుత్ సబ్ స్టేషన్ లో 435 జాబ్స్ భర్తీ

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు TCS NQT Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

👉Selection Process: 

  • మీకు  పరీక్ష నిర్వహిస్తారు
  • మీకు Interview  కండక్ట్ చేస్తారు 
  • క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే మీకు జాబ్ ఇస్తారు

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

3 thoughts on “TCS లో 1st టైం భారీగా జాబ్స్ విడుదల | TCS NQT Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!