TCS లో Backlogs, Study Gap ఉన్నా జాబ్ | TCS Smart Hiring 2024 | Latest Jobs in Telugu

TCS Smart Hiring 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TCS నుండి Ignite & Smart Hiring Jobs కోసం TCS Smart Hiring 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TCS Smart Hiring 2024 జాబ్ మనకి TCS సంస్థ నుంచి విడుదల చేశారు.  ఈ కంపెనీ వారు మీరు సెలెక్ట్ అయినట్లయితే ముందుగా ట్రైనింగ్ ఇస్తారు.

TCS Smart Hiring 2024

ఫుడ్ సంస్ధ లో భారీగా Govt జాబ్స్

Blinkit లో భారీ జాబ్స్

ఇంటర్ అర్హత తో జిల్లా ఆఫీస్ లో జాబ్స్

3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

👉 Age:

ఈ TCS Smart Hiring 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ TCS Smart Hiring 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

 ఈ ఉద్యోగాలకు ఎంపిక అవ్వాలంటే ముందుగా మీకు కమ్యూనికేషన్స్ అనే బాగుండాలి ప్రధానంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే నైపుణ్యం కచ్చితంగా ఉండాలి. ఈ కంపెనీవారు మీకు టెస్ట్ తో పాటు ఇంటర్వ్యూ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో మీ పర్ఫామెన్స్ ని ఖచ్చితంగా చూస్తారు. మీ పర్ఫామెన్స్ బాగున్నట్లయితే ఇమీడియట్గా మిమ్మల్ని జాబు లోకి తీసుకుంటారు.

👉Salary:

మీరు TCS Smart Hiring 2024 ఉద్యోగంలో చేరగానే 1.9 LPA to 2.8 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

ఈ ఉద్యోగాలకు జూన్ 24 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ రోజే మనకి చివరి తేదీ కాబట్టి అవకాశాన్ని అసలు వదలొద్దు.

👉Requirements:

  • వరల్డ్ క్లాస్ ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ – TCS B.Sc ఇగ్నైట్ అనేది సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు అధిక-నాణ్యత సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రపంచంలోని అత్యుత్తమ ప్రారంభ అభ్యాసాలలో ఒకటి.
  • అత్యాధునిక సాంకేతికతలు, కళ మరియు ఆవిష్కరణల యొక్క ప్రత్యేక సమ్మేళనం – క్లౌడ్, బ్లాక్‌చెయిన్, AR/VR/XR, AI/ML/GenAI, రోబోటిక్స్ మరియు డిజిటల్ ఇంజనీరింగ్ వంటి సాంకేతికతలను ఉపయోగించి ఉత్తేజకరమైన వినూత్న ఉత్పత్తులను రూపొందించడం ద్వారా నేర్చుకోండి.
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లతో సమానంగా పని నాణ్యత మరియు కెరీర్ వృద్ధి.
  • ప్రత్యేకమైన ఉన్నత విద్యా అవకాశాలు – ప్రముఖ భారతీయ విశ్వవిద్యాలయాలతో ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను కొనసాగించండి, మీ TCS ప్రారంభ అభ్యాస కార్యక్రమం మీ ఉన్నత విద్యా కోర్సు క్రెడిట్‌లలో 50% గుర్తింపు పొందింది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “TCS లో Backlogs, Study Gap ఉన్నా జాబ్ | TCS Smart Hiring 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!