TCS Walkin Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన TCS నుండి Citizen Service Executive Jobs కోసం TCS Walkin Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TCS Walkin Recruitment 2024 జాబ్ మనకి TCS సంస్థ నుంచి విడుదల చేశారు.
దీంట్లో మీకు చాలా మంచి జీతాలు అనేవి కంపెనీ వారు మీకు ప్రధానంగా చెల్లించడం జరుగుతుంది. ఈ జీతాలతో పాటుగా మీయొక్క పర్ఫామెన్స్ ని ఆధారంగా చేసుకుని కూడా మీకు చాలా వరకు ఆదాయం అనేది సమకూర్చుకొని అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మంచి ఆదాయం ఉన్నటువంటి ఉద్యోగాన్ని మీరు చేయడం ద్వారా జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి పోసిషన్ కి మీరు వెళ్ళవచ్చు.
గ్రామీణాభివృద్ధి సంస్థలో Govt జాబ్స్
రైల్వేలో 10,884 పోస్టులకు నోటిఫికేషన్
👉 Age:
ఈ TCS Walkin Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 Years ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్ప్రెస్ లేని ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీ యొక్క ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ TCS Walkin Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పరవాలేదు అటువంటి క్యాండిడేట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది కంపెనీ వారు ఇస్తారు.
👉Salary:
మీరు TCS Walkin Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు. ఈ కంపెనీ వారి జీతాలు అనేవి బాగా పే చేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది కంపెనీ పైన ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కనుక మీకు కాంపిటీషన్ కూడా కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
👉Selection Process:
- మీకు Interview కండక్ట్ చేస్తారు
- క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే మీకు జాబ్ ఇస్తారు
25 July – 2nd August , 10.30 AM – 4.30 PM
1) Passport Seva Kendram – Begumpeta,
2) Passport Seva Kendra – Vijayawada.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
కాబట్టి అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు ఇచ్చే ట్రైనింగ్ అనేది చాలా చాలా కీలకం.. మీకు జీతాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మీకు స్టార్టింగ్ లోనే 50 వేలకు పైగానే జీతం పొందొచ్చు. నీకున్న ఎక్స్పీరియన్స్ మీకు వచ్చిన టెస్ట్ స్కోరు ఆధారంగా చేసుకుని ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
👉Skills:
1. అవసరమైన అర్హత – BA, BBA, BBM, B.Com, B.Sc, BCA మరియు MBA (కనీసం 50% మరియు
పైన మాత్రమే)
2. మంచి కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు
3. మంచి వ్యక్తిత్వం మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు
4. ఆంగ్లం మరియు తెలుగు భాషలలో ప్రావీణ్యం
5. కంప్యూటర్ అవగాహన మరియు ఖచ్చితత్వంతో మంచి కీబోర్డ్ నైపుణ్యాలు
6. పూర్తి సమయం కోర్సులు మాత్రమే పరిగణించబడతాయి.
7. ఫ్రెషర్స్ ప్రాధాన్యత (2022, 2023 & 2024 ఉత్తీర్ణులు)
8. కార్యాచరణ పాత్ర
9. మొత్తం విద్య లేదా ఉద్యోగ సమయంలో 2 సంవత్సరాల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Yes l want join