Telangana Earthquake:
Telangana Earthquake: తెలంగాణ రాష్ట్రానికి భూకంప హెచ్చరిక జారీ చేశారు. ఈ హెచ్చరిక జనాల్లో భయాందోళనకు గురిచేస్తుంది. కొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు ఎర్ర తక్కువ సంస్థ వారు తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్రానికి భూకంప హెచ్చరిక జారీ చేయడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. తెలంగాణలో ఉన్న రామగుండం ఏరియాలో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు. గమనించాల్సిందేమిటంటే భూకంప తీవ్రత కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రత అనేది హైదరాబాద్ నుంచి అమరావతి వరకు కూడా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ అంతటా కూడా భూకంపం వచ్చే అవకాశం ఉన్నట్లు రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే సంస్థ వారు తెలియజేశారు. ఈ భూకంపా ప్రకంపనులనేవి వరంగల్లో హైదరాబాదులో అమరావతి వరకు కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ సంస్థ యొక్క అనాలసిస్ అనేది ఎవరో కూడా ధృవీకరించలేదు. అంటే ప్రభుత్వాలు తరఫునుంచి కానీ లేదా శాస్త్రీయ సంస్థలు ఎవరు కూడా దీనిని స్పష్టం చేయలేదు. భూకంపాలు అనేవి ఎక్కడ వస్తాయనేది ప్రస్తుత ఉన్న టెక్నాలజీ పరంగా శాస్త్రీయంగా సాధ్యం కాదని ఇలాంటి సూచనల్లో కొన్ని అవాంతరాలు ఉండొచ్చని తెలియజేశారు. మన రెండు తెలుగు రాష్ట్రాలు అనగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పసిఫిక్ జోన్ రెండు మరియు మూడులో ఉన్నాయి కాబట్టి తక్కువ నుంచి ఒక మాస్టరు భూకంపా ప్రమాదం వరకు ఉండవచ్చు అని సూచిస్తాయి. గతంలో కూడా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న భూకంపాలు కూడా రావడం జరిగింది. చిన్నచిన్న భూకంపాల వల్ల పెద్దగా నష్టం కూడా ఏమీ లేదు.
రామగుండం ప్రాంతాల్లో మాత్రం భారీ భూకంపాలు – Telangana Earthquake సంభవించే అవకాశం కూడా ఉన్నట్లు ఈ సంస్థ అధికారులు తెలియజేసింది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే కదా. కానీ గమనించాల్సిందే నిరుద్ధానం లేని సమాచారం పై ఆందోళన చెందవలసిన పనిలేదని కొంతమంది అభిప్రాయం.
Telangana Earthquake వచ్చినప్పటికీ కూడా నష్టం కూడా లేదు తీవ్రత కూడా చాలా తక్కువ ఉంది. కొన్ని సందర్భాల్లో స్వరూప భూకంపాలు ప్రజల్ని భయాందోళనకు కూడా గురి చేసే. గతంలో ఒంగోలులో 5.1 తీవ్రత తో భూకంపం వచ్చింది. తర్వాత ఆదిలాబాద్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. హైదరాబాదులో గతంలో చూసుకున్నట్లయితే 1984 1999 2013 సంవత్సరాలలో భూకంపాలు సంభవించాయి. ఆ రోజుల్లో చాలామంది ప్రజలు అందరూ కూడా భయంతో పడెళ్ళిపోయినప్పటికీ కూడా అంత నష్టం ఏమీ జరగలేదు. శ్రీశైలం డాం వద్ద కూడా ఒక్కొక్కసారి భూమి కల్పించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. భూకంపాలు ఎక్కడ వస్తాయని ముందుగానే మనం తెలుసుకోవడం అంతా శాస్త్రీయంగా సాధ్యం కానప్పుడుకి కూడా భద్రతా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు రానప్పటికీ కూడా ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో మనం అస్సలు అంచనా వేయడానికి లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండడం మంచిది అని అధికారులు కూడా చెబుతున్నారు.
AP ఇంటర్ Results 2 – 3 రోజులలో
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.