Telus Media Search Analyst Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు MNC సంస్థ అయిన Telus Company నుండి Media Search Analyst జాబ్స్ కోసం Telus Media Search Analyst Jobs 2025 విడుదల చేశారు.
MNC సంస్థ అయిన Telus Company నుండి Media Search Analyst జాబ్స్ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి 12th / ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం అనేది ఉండేది. ఈ ఉద్యోగాలకు 25 వేలపై గాని జీతం పొందొచ్చు. దీనికి మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం విధానంలో నచ్చిన సమయంలోనే పనిచేసుకొని వెసులుబాటు కూడా ఈ కంపెనీ వారు ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Telus Media Search Analyst Jobs 2025 జాబ్ మన కోసం Telus కంపెనీ నుండి అధికారికంగా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకొని సెలెక్ట్ అయినవారు పార్ట్ టైం లేదా ఫుల్ టైం విధానంలో మీకు నచ్చిన సమయంలో ప్రతిరోజు కూడా 3 – 5 గంటలు పని చేసుకుని అవకాశం ఉంటుంది.
👉 Vacancies:
ఈ Telus Media Search Analyst Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా Media Search Analyst అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
- English లో మీకు ఫ్లూయెన్సీ బాగుండాలి
- మీకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఉండాలి
- Apple ID మీకు ఉండాలి
- ఈ ఫంక్షన్‌లో, మీరు వివిధ మీడియా డొమైన్‌లలో సంగీతం, పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు, వీడియో మరియు హోమ్ పాడ్ మూల్యాంకనాలతో సహా అనేక టాస్క్ వర్గాల సమగ్ర సమీక్షను చేపడతారు.
- యాప్ స్టోర్ కంటెంట్ కోసం శోధన ఫలితాలను విశ్లేషించడం మరియు మూల్యాంకనం చేయడం, అలాగే ప్రశ్న ఖచ్చితత్వం మరియు ఉద్దేశ్యాన్ని అంచనా వేయడానికి మరియు ధృవీకరించడానికి ఆన్‌లైన్ సాధనాలను ఉపయోగించి పరిశోధన నిర్వహించడం, అందించిన ఆదేశాలతో కలిపి మార్కెట్ నైపుణ్యాన్ని ఉపయోగించి మీ నిర్దిష్ట మార్కెట్ కోసం టాస్క్-సంబంధిత సమాచారం యొక్క ఔచిత్యాన్ని మరియు ఉద్దేశ్యాన్ని నిర్ణయించడం.
👉 Age:
ఈ Telus Media Search Analyst Jobs 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు కనీస వయస్సు ఉంటే అప్లై చేసుకోండి.
మీ యొక్క వర్క్ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకొని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది
మీ ఇంటి దగ్గర కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి మరియు కంప్యూటర్ ఉండాలి దానితోపాటు వర్క్ చేసుకోవడానికి ఎటువంటి నాయిస్ లేని ఎన్విరాన్మెంట్ ఉండాలి.
👉Education Qualifications:
Paytm లో ఈ Telus Media Search Analyst Jobs 2025 ఉద్యోగాలకు మీరు 10+2 / Any Degree అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
👉Salary:
అమెజాన్ లో Telus Media Search Analyst Jobs 2025 ఉద్యోగాలకు 25,000/- నెలవారి జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. Insurance & Benifits కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు ముందు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పెట్టడం ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.ఎంపికైన వారికి కచ్చితంగా ట్రైనింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది.
👉Apply Process:
Telus కంపెనీకి సంబంధించిన Official Website లోనే మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయకుండా ఉచితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.