TGCAB Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ రాష్ట్ర ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి 10 కోఆపరేటివ్ Intern Jobs జాబ్స్ కోసం TGCAB Recruitment 2024 విడుదల చేశారు.
తెలంగాణలోని రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో పనిచేయడానికి 10 కో-ఆపరేటివ్ Interns కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. 21 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగిన మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు. MBA or 2 Years PGDM కోర్సు చేసిన వారు అర్హులు. నీకు ఎంపీ సెలక్షన్లో ఎటువంటి పరీక్ష అనేది పెట్టకుండా కేవలం మెరిట్ Marks పరిగణలోకి తీసుకొని జాబ్ సెలక్షన్ చేస్తారు.
ఈ TGCAB Recruitment 2024 జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TGCAB Recruitment 2024 జాబ్ మనకి తెలంగాణలోని రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TGCAB Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 కో-ఆపరేటివ్ Interns ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
AP వెల్ఫేర్ శాఖ లో 10th Pass జాబ్స్
👉 Age:
ఈ Jobs కు సంబంధించి మీకు కనీసం Age 21 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TGCAB Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి MBA or 2 Years PGDM అర్హతలు ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
సెలెక్ట్ అయిన వారందరికీ 25,000/- మీకు జీతం కింద ఇవ్వడం జరుగుతుంది. DA, TA. నువ్వంటే ఇతర బెనిఫిట్స్ ఏమీ కూడా బ్యాంకు వారు చెల్లించరు.
👉Important Dates:
ఈ TGCAB Recruitment 2024 ఉద్యోగాలకు అర్హతలు ఉన్నట్లయితే 30th Nov తేదీలోగా మీరు దరఖాస్తులనేవి చేసుకోవడానికి వీలుంటుంది. దీనికి మీరు ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి.
Address – డిప్యూటీ జనరల్ మేనేజర్, మానవ వనరుల నిర్వహణ విభాగం, తెలంగాణ స్టేట్ కోపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, 4-1-441, ట్రూప్ బజార్. హైదరాబాద్, 500001.
👉Selection Process:
మీరు ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే అటువంటి అభ్యర్థులకు 10th, Inter, Degree, PG లో మీ యొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు అనేవి ఇస్తారు. మంచి మెరిట్ మార్కులు ఉంటే కచ్చితంగా జాబ్ వస్తుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
అప్లికేషన్ అనేవి మీరు ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్ కి పంపించవలసి ఉంటుంది. నవంబర్ 30వ తేదీ వరకు మీకు చివరి తేదీ ఉంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.