TGNPDCL Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TGNPDCL నుండి 3,500 Jobs జాబ్స్ కోసం TGNPDCL Recruitment 2024 విడుదల చేశారు.
తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ – TGNPDCL నుండి 3,500 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది.. ఇందులో భాగంగా జూనియర్ లైన్మెన్ – 1550 పోస్టులు, AE, AEE – 2000+ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ డిప్లమో, ఇంజనీరింగ్ డిగ్రీ,ITI పూర్తి చేసిన వారు వీటికి అప్లై చేయొచ్చు. వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TGNPDCL Recruitment 2024 జాబ్ మనకి తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ – TGNPDCL ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TGNPDCL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,500 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది.. ఇందులో భాగంగా జూనియర్ లైన్మెన్ – 1550 పోస్టులు, AE, AEE – 2000+ పోస్టులు ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం అసిస్టెంట్ రిజిస్టర్ Age 18 to 44 ఉంటే సరిపోతుంది.దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TGNPDCL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ఇంజనీరింగ్ డిప్లమో, ఇంజనీరింగ్ డిగ్రీ,ITI అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు 45,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ TGNPDCL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే ఆఫీసియల్ గా ఇంకా తేదీలు వెల్లడించలేదు.
👉Selection Process:
సెలక్షన్లో ముందు మీకు రాత పరీక్ష ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Notification Details:
తెలంగాణ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 3500+ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. డిపార్ట్మెంట్లో ప్రస్తుతం పదోన్నతుల ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి కొంచెం ఈ రిక్రూట్మెంట్ ఆలస్యం అయ్యింది. కానీ తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ నోటిఫికేషన్ మనకి డిసెంబర్ లేదంటే జనవరిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. క్రింది ఇచ్చినటువంటి లింకు ఓపెన్ చేస్తే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.