TGRTC లో 3035 పోస్టులకు నోటిఫికేషన్ | TGRTC Notification 2024 | Latest Jobs in Telugu

TGRTC Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TSRTC (Telangana State Road Transport Corporation) నుండి 3,035 Driver, Shramik, Accounts Officer, Medical Officer & Other జాబ్స్ కోసం TGRTC Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ TGRTC Notification 2024 జాబ్ మనకి TSRTC (Telangana State Road Transport Corporation) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ TGRTC Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,035 Driver, Shramik, Accounts Officer, Medical Officer & Other ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

TGRTC Notification 2024

కలెక్టర్ గారి ఆఫీస్ లో Govt జాబ్స్

10th అర్హత తో హై కోర్ట్ జాబ్స్

వ్యవసాయ గుమస్తా Govt ఉద్యోగాలు

627 Govt జాబ్స్ భర్తీ

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 46 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ TGRTC Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th/ 10+2 Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 19,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ TGRTC Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అధికారిక తేదీలు ఇవ్వలేదు.

👉Selection Process:

TSRTC నుండి విడుదలైన Jobs కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.

TGRTC Notification 2024

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ TSRTC వారి Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. 

Official Notification

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “TGRTC లో 3035 పోస్టులకు నోటిఫికేషన్ | TGRTC Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!