TGSRTC 3038 Job Vacancy Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TGSRTC (Telangana State Road Transport Corporation) నుండి 3,039 జాబ్స్ కోసం TGSRTC 3038 Job Vacancy Out 2025 విడుదల చేశారు.
TGSRTC (Telangana State Road Transport Corporation) నుండి 3,039 జాబ్స్ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని వాయిస్ ఛైర్మన్ సజ్జనర్ తెలియజేశారు. అనుమతి కూడా రావడం జరిగింది అని చెప్పారు. ఈ విధంగా భర్తీ చేయడం వల్ల ప్రస్తుతం పని చేస్తూ ఉన్న ఉద్యోగులపై ఎటువంటి భారం కూడా పడకుండా ఉంటుందని ఆయన తెలియజేశారు.
ఈ జాబ్స్ కి 10వ తరగతి విద్యార్హత తప్పనిసరి ఉండాలి. మొత్తం 338 పోస్ట్లను త్వరలోనే భర్తీ చేస్తామని సజ్జనర్ తెలిపారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్ లో ఒక చిన్న కార్యక్రమం జరిగితే ఆయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. కొత్తగా ఏవైతే ఆర్టీసీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామో వాటిని కచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేసి మరి భర్తీ చేస్తామని ఆయన క్లియర్గా చెప్పారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి మరియు ఉద్యోగులందరికీ కూడా సంక్షేమానికి ఎటువంటి తావు లేకుండా మేము కట్టుబడి ఉన్నామని కూడా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రీజనల్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నేతలు అందరు కూడా హాజరయ్యారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ TGSRTC 3038 Job Vacancy Out 2025 జాబ్ మనకి TGSRTC (Telangana State Road Transport Corporation) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TGSRTC 3038 Job Vacancy Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,039 ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
- డ్రైవర్ – 2000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ మేనేజర్ – 25
- అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ – 15
- డిప్యూటీ సూపర్ ఇంటెండెంట్ – 84
- డిప్యూటీ సూపర్ ఇంటెండెంట్ మెకానిక్ – 114
- అసిస్టెంట్ ఇంజనీర్ – 23
- సెక్షన్ ఆఫీసర్ – 11
- అకౌంట్స్ ఆఫీసర్ & మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.
12th అర్హత తో క్లర్క్ Govt జాబ్స్
CSK vs LSG: మొత్తానికి చెన్నై గెలిచింది.. 5 ఓటముల తర్వాత విజయం
Upcoming 3 Days Rains: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 44 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TGSRTC 3038 Job Vacancy Out 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th / Inter / Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 19,000/- to 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ TGSRTC 3038 Job Vacancy Out 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి Dates ఇంకా రాలేదు.
👉Selection Process:
TGSRTC నుండి విడుదలైన Jobs కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు కారుణ్య నియామకాల ద్వారా మరికొన్ని పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ TGSRTC వారి Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ వచ్చింది తర్వాత అప్లికేషన్ లింక్స్ యాక్టివ్ అవుతాయి.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష లేకుండానే సెలక్షన్ చేస్తారు. కేవలం మీకు Merit Marks మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.