TGSRTC Recruitment Out 2025:
TGSRTC 3038 Jobs Out 2025: Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన TGSRTC (Telangana State Road Transport Corporation) నుండి 3,038 జాబ్స్ కోసం TGSRTC 3038 Jobs Out 2025 విడుదల చేశారు.
TGSRTC (Telangana State Road Transport Corporation) నుండి 3,038 జాబ్స్ కోసం మనకి 10th/ 10+2, డిప్లమో మరియు డిగ్రీ విద్యార్హత ఉన్న వారి కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఇందులో భాగంగా మనకే డ్రైవర్ – 2000 పోస్టులో శ్రామిక్ 700 పోస్ట్లు మరియు ఇతర పోస్టులు కూడా చాలానే ఉన్నాయి.
పోలీస్, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమం, DSC, RTC
CBSE Result 2025 Class 10 and 12
TGSRTC 3038 Jobs Out 2025 Details – TGSRTC లో త్వరలోనే 3,038 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా డ్రైవర్ – 2000, శ్రామిక్ – 743,సూపరింటెండెంట్ ట్రాఫిక్ – 84, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ – 114, డిపో మేనేజర – 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ – 23, సెక్షన్ ఆఫీసర్ సివిల్ – 11, అకౌంట్ ఆఫీసర్ – 6, మెడికల్ ఆఫీసర్ జనరల్ – 7, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 పోస్టులనేవి ఉన్నాయి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న రాష్ట్రంలోనే అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు. చారుగానే పోస్టును అనుసరించుకొని 30 వేల నుంచి 50 వేల మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కి సెలక్షన్ లో భాగంగా ఒక పరీక్ష ఉంటుంది దానితోపాటు కొన్ని ఉద్యోగాలకి మీకు ఒక స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. మీ పర్ఫామెన్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
ఈ TGSRTC 3038 Jobs Out 2025 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అప్లికేషన్ డేట్స్ వచ్చిన తర్వాత మరొకసారి మీకు మన వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
👉Organization Details:
ఈ TGSRTC 3038 Jobs Out 2025 జాబ్ మనకి TGSRTC (Telangana State Road Transport Corporation) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ TGSRTC Recruitment Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,039 ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
- డ్రైవర్ – 2000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ మేనేజర్ – 25
- అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ – 15
- డిప్యూటీ సూపర్ ఇంటెండెంట్ – 84
- డిప్యూటీ సూపర్ ఇంటెండెంట్ మెకానిక్ – 114
- అసిస్టెంట్ ఇంజనీర్ – 23
- సెక్షన్ ఆఫీసర్ – 11
- అకౌంట్స్ ఆఫీసర్ & మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి.
10th అర్హతతో 490 పోస్టులు భర్తీ..
👉Apply Process:
ఈ TGSRTC వారి Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు. నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతుంది. నోటిఫికేషన్ వచ్చింది తర్వాత అప్లికేషన్ లింక్స్ యాక్టివ్ అవుతాయి.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.